ఇక గత కొద్ది రోజులుగా ఎక్కువగా xiaomi యొక్క రాబోయే మొబైల్ 12T ప్రో మొబైల్. ఈ మొబైల్ నుంచి ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు షియోమి యూజర్స్. ఇక ఈ మొబైల్ 200 mp మెగాపిక్ సెల్ సెన్సార్ కూడా కలిగి ఉన్నది. ఈ మొబైల్ ను xiaomi ట్విట్టర్ ద్వారా ఈ మొబైల్ కి సంబంధించిన కొన్నింటిని ధ్రువీకరించింది చివరిగా బయట వినిపించే పుకార్లకు చెక్ పెట్టింది. అక్టోబర్ 4వ తేదీన ఈ మొబైల్ ని విడుదల చేయబోతున్నట్లు ధృవీకరించింది. ఈ మొబైల్ మొదటిసారిగా జూన్ జూలై నెలలో IMEI డేటా బేస్ FCC మరియు చైనా వంటి వెబ్సైట్లో గుర్తించడం జరిగింది.


200 mp కెమెరా సెటప్ రూపొందించి 8K వీడియో రికార్డింగ్ సపోర్టును కూడా చేసే విధంగా ఈ మొబైల్ ని తయారు చేయబోతున్నట్లు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇక ఈ మొబైల్ MOTO X-30 PRO,ULRA ప్రారంభించబడుతోందని తెలుస్తోంది ఇక మరొక కెమెరా విషయానికి వస్తే 125MP,50MP రేజల్యూషన్  నిశ్శబ్ద ఫోటోలను షూట్ చేయగలదట. అలాగే రాత్రి సమయాలలో ఫోటోగ్రఫీని మెరుగుపరచడంలో OSI సహాయపడుతుందట.

ఈ మొబైల్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే..6.67 అంగుళాల డిస్ప్లే తోపాటు 1.5 డిస్ప్లేను కలదు. TSMC యొక్క 4MM పబ్లికేషన్ ప్రాసెస్ తో కలదు. ఇక ఈ మొబైల్లో అత్యంత శక్తివంతమైన చిప్స్ సెట్ ను అమర్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ మొబైల్ 128 GB RAM,512 GB మెమొరీ సామర్థ్యంతో కలదు ఇక బ్యాటరీ విషయానికి వస్తే..5000 MAH సామర్ధ్యంతో కలదు. ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే 120 W ఫాస్ట్ ఛార్జింగ్ తో కలదు. ఈ మొబైల్ ను దీపావళి సేల్ కానుకగా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: