ఫ్లిప్ కార్ట్ తన ఆన్లైన్ ప్లాట్ ఫామ్ నుండి ఎప్పుడు ఏదో ఒక ఆఫర్ ని విడుదల చేస్తూ ఉంటుంది. అలా ఇప్పుడు తాజాగా పోకో మొబైల్స్ పైన గొప్ప డిస్కౌంట్ ఆఫర్లను కూడా ప్రకటించింది ఈ కామర్స్ దిగ్గజ సంస్థ. ఇటీవలే ఇండియాలో విడుదలైన POCO M4-5G స్మార్ట్ ఫోన్ కేవలం బడ్జెట్ ధరల్లోనే అత్యధిక ఫీచర్లతో విడుదల చేయడం జరిగింది. అయితే ఈ మొబైల్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ ఆఫర్ల ద్వారా మరింత తక్కువ ధరకే లభించేలా చేస్తోంది. వీటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Poco M4-5G:
పోకో బేసిక్ మొబైల్ వేరియంట్లు ఈ మొబైల్ లభిస్తోంది.4GB+64 GB మొబైల్ రూ.12,999 రూపాయలతో లాంచ్ అయింది ఈ మొబైల్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ.1000 రూపాయల డిస్కౌంట్తో కేవలం రూ.11,900 ధరకే లభిస్తోంది. ఈ మొబైల్ బ్లూ ఎల్లో పవర్ బ్లాక్ కలర్లలో లభిస్తుంది.

Poco M4-5G ఫీచర్స్:
పోకు మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే..6.58 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే తో పాటు IPS LCD  డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ మీడియా టెక్ DEMENSITY 700 ఆక్టా కోర్  ప్రాసెస్ తో పనిచేస్తుంది. వాస్తవానికి కొన్ని ఇతర పోకో స్మార్ట్ మొబైల్స్ మాత్రమే ఈ మొబైల్ కూడా redmi NOTE -11 E మొబైల్ అని పిలవబడే మొబైల్ ఆండ్రాయిడ్ -12 OS ఆధారంగా పనిచేస్తుంది. అంతేకాకుండా MIUI -13 స్క్రీన్ పైన నడుస్తుంది. ఈ మొబైల్ వెనుక భాగాన డ్యూయల్ కెమెరా సెట్ అప్ తో కలదు. మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ తో పాటుగా..2  మెగాపిక్సల్ కెమెరాతో పాటు సెన్సార్ కలిగి ఉంటుంది. సెల్ఫీ ప్రియుల కోసం 8 mp ఫ్రంట్ కెమెరా కలదు. ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే..5000 MAH సామర్థ్యం తో పాటు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: