ఈ స్మార్ట్ టీవీ పై ప్రస్తుతం సూపర్ డీల్ ఒకటి అందుబాటులో ఉంది. ముఖ్యంగా భారీ తగ్గింపు ధరకు లభిస్తూ ఉండడం గమనార్హం. అమెజాన్లో 43 అంగుళాల ఐ ఫాల్కన్ ఫుల్ హెచ్డి స్మార్ట్ ఎల్ఈడి టీవీ 43 F 52 మోడల్ పై అదిరే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ టీవీ పై ఏకంగా 69% తగ్గింపు లభిస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఈటీవీ ఎంఆర్పి ధర రూ.44,990 కాగా దీనిని ఇప్పుడు రూ.13,790 కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే వారికి ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా ఈటీవీ కొనుగోలు చేయాలని అనుకుంటే మరింత తగ్గింపు ప్రయోజనం సొంతం చేసుకోవచ్చు . రూ.1250 వరకు తగ్గింపు లభిస్తుంది. అంటే ఈ టీవీని అప్పుడు మీరు రూ. 13000 కంటే మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. 43 అంగుళాల ఈ స్మార్ట్ టీవీని అమెజాన్, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. మొత్తంగా అత్యంత తక్కువ ధరకే ఈ స్మార్ట్ టీవీ ని సొంతం చేసుకోవచ్చు.