ప్రదీప్ మాచిరాజు.. ఇప్పుడు అంటే హీరో లెండి.. కానీ ఒకప్పుడు యాంకర్.. ఆ తర్వాత స్టార్ యాంకర్. ఈ అబ్బాయి మాటలు చూస్తే ఎవరైనా సరే పడిపోవాల్సిందే.. ఏదో మత్తు ఉంది రా అన్నట్టు ఇతనిలో కూడా ఏదో మత్తు ఉంది అని పొగడాల్సిందే.. అలా ఉంటుంది అతని యాంకరింగ్. 

 

IHG

 

ప్రదీప్ యాంకరింగ్ చేయడం స్టార్ట్ చేస్తే అది యాంకరింగ్ లా ఉండదు.. మనతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది.. అంత నాచురల్ గా ఉంటుంది ప్రదీప్ యాక్టింగ్. ఆ నాచురల్ యాక్టింగ్ తో ఏ రేంజ్ కి ఎదిగాడు అంటే స్టార్ హీరోలందరిని యాంకరింగ్ చేసే రేంజ్ కి ఎదిగాడు ప్రదీప్. ఇంకా అలానే ప్రభాస్, రానా, మహేష్ బాబు ఇలా తేడా లేకుండా అందరితో కొంచం టచ్ లో ఉంటే చెప్తా అంటూ ఓ రేంజ్ తెచ్చుకున్నాడు. ఇంకా అలాంటి ప్రదీప్ ని స్టార్ యాంకర్ చేసిన పది షో లా గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 

 

గడసరి అత్తా సొగసరి కోడలు... 

 

 

అదుర్స్.. 

 

ప్రదీప్ దర్బార్... 

 

రారండోయ్ వేడుక చూద్దాం.. 

 

 

బిగ్ సెలబ్రెటీ ఛాలెంజ్... 

 

డ్రామా జూనియర్స్ 

 

ఢీ.. 

 

 

కొంచం టచ్ లో ఉంటే చెప్తా..  

 

కిక్.. 

 

ఎక్ష్ప్రెస్స్ రాజా..   

 

 

ఇలా షో పెద్దది అయినా చిన్నది అయినా అలా నాచురల్ గా తీసుకుంటూ వెళ్లడమే యాంకర్ ప్రదీప్ పని.. చూశారుగా.. ఎంత నాచురల్ గా షో స్ చేశాడో. 

మరింత సమాచారం తెలుసుకోండి: