వంటలక్క ముద్దుల బిడ్డగా కార్తీక దీపంలో నటిస్తున్న పిల్ల బేబీ కృతిక. ఈ రౌడీ పిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందంతో పాటు నటన కూడా పిక్స్ లో ఉంటుంది. పాత్రలో నటించు పాప అని అంటే జీవించేస్తుంది.. ఇంకా అలాంటి కృతిక అందం, నటనే కాదు చదువులోనూ నెంబర్ వన్ గానే కొనసాగుతుంది. 

 

ఇంకా ఈ ముద్దుగుమ్మ నిన్న మొన్నటి వరుకు చిన్నప్పటి ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకున్న ఈ పిల్ల ఇప్పుడు మరో వీడియోతో కార్తీకదీపం సీరియల్ ప్రియులను ఆకట్టుకుంటుంది. బుల్లితెర మీద, వెండితెర మీదే కాదు సోషల్ మీడియాలోనూ తన సత్తా ఏంటో చూపిస్తుంది. 

 

నిన్న మొన్న వరుకు చిన్న నాటి ఫోటోలు, వీడియోలు, కరోనాపై అవగాహనా వీడియోలు షేర్ చేసిన ఈ అల్లరి పిల్ల.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫేమస్ డైలాగ్ ''ఏమంటివి ఏమంటివి.. మానవ జాతి నీచమా ?' అంటూ గద పట్టుకుని రెడీ అయ్యింది. ఇంకా ఆ వీడియోను చుసిన వారు అంత కూడా వావ్ అంటూ షాక్ అయిపోయారు. ఎన్టీఆర్ ఫేమస్ డైలాగ్ అంత ఈజీగా ఎవరికీ రాదు కానీ ఈ పిల్ల మాత్రం ఎక్కడ పొల్లు పోకుండా ఎంతో చక్కగా చెప్పేసింది.. మీరు కూడా ఓసారి చూసేయండి.  

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

@ntr_royal_fans @ntr_devoteee @ntr_army @ntr_fans_club_ntrfc @jrntr @ssrajamouli @sskarthikeya @themohanbabu #single #take #ntr #great #actor #babykrithika #karthikadeepam

A post shared by KarthikaDeepam Shourya (@baby_krithika) on

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: