ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. దీనితో ప్రజలు అందరూ కూడా దాదాపు ఇళ్లకే పరిమితమయ్యారు. దీనితో చాలా వరుకు టీవీ లలో వచ్చే ప్రోగ్రాం, సీరియల్స్, సినిమాలు చూసుకుంటూ సమయాన్ని గడిపేస్తున్నారు. ఇక కొన్ని తెలుగు ఛానళ్లలో అయితే పాత సినిమాలను వెలుగులోకి తీసుకుని వచ్చి మళ్లీ ప్రసారం చేస్తూ ఉన్నారు.

IHG


ఇక మన తెలుగులో టాప్ ఛానల్ అయినా జెమినీ టీవీలో కూడా అదిరిపోయే సరికొత్త సినిమాలతో  ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దాదాపు తెలుగు ఇండస్ట్రీకి చెందిన సరి కొత్త సినిమాలు అన్నిటిని కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అందించింది జెమినీ టీవీ. ఇక ప్రస్తుతం ఇదే కాకుండా మరింత అందించేందుకు ఇప్పుడు సిద్ధమవుతోంది. హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సోనీ పిక్చర్స్ వారితో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.

IHG


ఇకపోతే ఇటీవల స్పైడర్ మాన్ - 3 సినిమా మొదలుకొని ఇప్పటి నుంచి మరి కొన్ని హాలీవుడ్ సినిమాలను సన్ నెట్ వర్క్ ద్వారా ప్రసారం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ఇక నుంచి జెమినీ టీవీలో సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా లభిస్తుంది అని మాటలు ఎటువంటి సందేహం లేదు అనే చెప్పాలి.

IHG

కాబట్టి ఎవరైనా జెమిని ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేయకపోతే చేసేసుకొని కొత్త సినిమాలను మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: