సీఐడీ.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీఐడీ ఎంత బాగుంటుంది అంటే? చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నుండి మిస్టరీ కొనసాగుతూ చివరికి ఒక అద్భుతమైన కథతో ముగిసిపోతుంది. నిజానికి ఒక సీరియల్ అయితే ఒక కథతో సాగుతుంది. కానీ ప్రతి ఏపిసోడ్ కి ఒక కథ ఉండాలి ఈ సీఐడీ కి. అలాంటి ఎన్నో కథలు.. ఎన్నో ఎపిసోడ్ లో అంటే 1998 నుండి 2008 వరకు ఎక్కడ ఆగకుండా కంటిన్యూగా ఈ సీఐడీ నడిచింది అంటే మాములు విషయం కాదు. 

 

IHG

 

ఇంకా అలాంటి సీఐడీ ని ఎంతో మంది ఎన్నో సార్లు చూశారు. ఇప్పటికి ఈ సీఐడీ కి సంబంధించినవి చూస్తూనే ఉంటారు అంటే నమ్మండి. ఎంతో ఇంట్రెస్టింగ్ గా మిస్టీరియస్ గా ఈ సీఐడీ ఉండేది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ ప్రోగ్రాం కి ఫ్యాన్స్ ఏ. ఇంకా ఈ సీఐడీ తెలుగులో స్టార్ మాలో రాత్రి 10 గంటలకు ప్రసారం అయ్యేది కానీ.. ఉదయం 11 గంటలకు కూడా తిరిగి ప్రసారం అయ్యేది. అయితే సీరియల్ చూసే టైమింగ్స్ అవి కాదు కాబట్టి తెలుగులో చాలా తక్కువ మంది ఇవి చూసే వారు. అయినా వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాంను వెళ్లలేదు. 

 

IHG

 

ఇకపోతే.. ఈ సీఐడీ సోనీ టీవీ లో 1998 లో ప్రీమియర్. అప్పటి నుండి ఏ మాత్రం టీఆర్పీ తగ్గకుండా ఈ సీరియల్ కొనసాగుతుంది అంటే నమ్మండి. అంత అద్భుతమైన ఈ సీఐడీ 2008లో పూర్తయింది. ఐతే ఈ సీఐడీకి కంటిన్యూ సీజన్ 2 ఉంది అనుకోండి. ఏది ఏమైనా 1998 నుండి 2008 వరకు ఎవరి పాత్రల్లో వారే నటించారు. పాత వాళ్ళు పోలేదు కొత్త వాళ్ళు రాలేదు. ఇంకా ఒక సిరీస్ కి అంత కంటే స్పెషలిటీ ఏం ఉంటుంది చెప్పండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: