తెలుగు సీరియల్స్.. కొంతమందికి థ్రిల్లింగ్ గా ఉంటే.. ఏంటి రా నాయనా ఈ సీరియల్స్ అని మరికొందరికి అనిపిస్తుంది. అలాంటి సూపర్ సీరియల్స్ మనవి. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఎంతో ఇంట్రెస్ట్ గా ఈ సీరియల్స్ ని చూస్తుంటారు. మరి అలాంటి సీరియల్స్ లో టాప్ 5 ఏంటి అనేది మీరు ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

చక్రవాకం.. 

 

IHG

 

ఈ సీరియల్ లో ఉండే ప్రేమ మారే సీరియల్ లో ఉండదు అంటే నమ్మండి.. అలాంటి ప్రేమ సీరియల్ ఇది. కొన్ని సంవత్సరాలు పాటు ప్రేక్షకులను అలరించిన ఈ సీరియల్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకే ఈ సీరియల్ కు ఇప్పటికి ఆ సీరియల్ ని చూస్తూనే ఉన్నారు. 

 

మొగలి రేకులు.. 

 

IHG

 

చక్రవాకం సీరియల్ దర్శకురాలు మంజుల నాయుడే ఈ మొగలి రేకులు సీరియల్ కి కూడా దర్శకత్వం వహించింది. ఈ సీరియల్ అప్పట్లో సెన్సేషన్. ఇప్పటికి ఈ సీరియల్ కి మంచి టీఆర్పీ వస్తుంది.

 

అమృతం.. 

 

IHG

 

కేవలం శనివారం, ఆదివారం మాత్రమే ఈ సీరియల్ వచ్చేది. ఒక్క భాగం కోసం వారం అంత వెయిట్ చేసేవాళ్ళు. అంత సూపర్ గా ఉండేవి ఈ సీరియల్ ఎపిసోడ్స్. అమృతం, ఆంజనేయులు, అప్పాజీ, సర్వం. ఈ క్యారెట్ర్స్ ని అసలు మర్చిపోలేం. 

 

మనసు మమత..

 

IHG

 

సంవత్సరాలు గడుస్తున్నా ఈ సీరియల్ ఇంకా పూర్తవ్వలేదు. తరాలు మారుతున్నాయి కానీ సీరియల్ మాత్రం పూర్తవ్వడం లేదు. సీరియల్ చూడటానికి బాగుంటుంది కానీ ఏకంగా 10 ఏళ్ళు నడవడం మాములు విషయం కాదు. ఇప్పటికి ఈ సీరియల్ నడుస్తూనే ఉంది. 

 

కార్తీక దీపం.. 

 

IHG

 

ఈ సీరియల్ గురించి చెప్పాలి అంటారా? మన వంటలక్క గురించి మనకు అవసరమా.. రోజు వార్తల్లో నిలుస్తున్న హైలెట్ సీరియల్ ఇది. సూపర్ డూపర్ టీఆర్పీ సీరియల్ ఇది. ఈ సీరియల్ ప్రతి పాత్ర సూపరే. ఈ సీరియల్ ఇప్పుడు నెంబర్ 1 తెలుగు సీరియల్. 

 

చూశారుగా.. మన తెలుగు టాప్ 5 సీరియల్స్ ఏవో.. మరి మీకు టాప్ 5 అనిపించినా సీరియల్స్ ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: