'స్టార్ మా'లో ప్రసారం అయ్యే కొన్ని సీరియల్స్ లో ఆమె కథ ఒకటి. ఇంకా ఈ సీరియల్ ఎంతో ఉత్కంఠంగా సాగుతుంది. బిగ్ బాస్ నుండి వచ్చిన రవి ఈ సీరియల్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇంకా ఈ సీరియల్ మొదటి నుండి అంత కాంఫుజనే. సీరియల్ లో ఎన్నో ట్విస్ట్ లు.. ఎన్నో షాక్ లు. అబ్బో చెప్పకూడదు లెండి.. 

 

IHG

 

ఇంకా అలాంటి సీరియల్ లో లాక్ డౌన్ కి ముందు ఒక ట్విస్ట్ బయటపడింది. అది ఏంటి అంటే? రాణి అవ్వాల్సిన మహేశ్వరి జీవితం రోడ్డున పడిపోవడం.. పని మనిషిలా మిగలాల్సిన రాణి రాజభోగాలు అనుభవిస్తూ కోటాకు రాణి అవ్వడం షాక్ కి గురి చేసింది. ఇంకా ఆ తర్వాత అసలు గౌతమ్ రాణి మనీషా? లేక మహేశ్వరి మనీషా ? అనేది కూడా అర్థం అవ్వలేదు. 

 

IHG

 

ఇంకా ఇప్పుడు రాణి భర్త అయినప్పటికీ ఇప్పుడు రెండో భార్య మహేశ్వరికే సపోర్ట్ ఇస్తున్నాడు. ఇంకా మహల్ లో ఉన్న రాణీ, రాజమాతలు మహేశ్వరిని ఏం చేస్తారు? మహేశ్వరి తన బిడ్డని తిరిగి ఎలా దక్కించుకుంటుంది ? కథ ఏంటి అందరూ అనుకుంటున్నప్పుడే సీరియల్ ల మరో ట్విస్ట్ ఎదురైంది? 

 

IHG

 

ఆ ట్విస్టు ఏంటి అంటే? మహేశ్వరికి అన్యాయం జరగకూడదు అని వెంకట్.. అతని పక్కన కామెడీ యాక్టర్ అనుకుంటే ఇప్పుడు మరొకరు కూడా అనుకుంటున్నారు.. నాకు జరిగిన అన్యాయం మహేశ్వరికి జరగకూడదు అంటూ ఓ సీక్రెట్ గది నుండి అరుపులు వినిపిస్తున్నాయి. మరి అసలు కథలో దెయ్యం ఉందా ? లేదా ? ఉంటే మహేశ్వరికి ఎంత న్యాయం చేస్తుంది అనేది ఇప్పుడు మనం చూసి తెలుసుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: