బుల్లి తెర పై ప్రసారం అవుతున్న షోస్ లో జబర్దస్త్ ది ప్రత్యక స్థానం అనే చెప్పాలి, బుల్లి తెర ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్న ఈ షో, అందులో నటించే కమెడియన్స్ భవిష్యత్ కి బాట వేసింది అనే చెప్పాలి, ఇక ఈ షో ద్వారా పాపులార్ అయినా టీం లీడర్ లో ఒక్కరు హైపర్ ఆది, స్కిట్ ఎంట్రీ లో అనసూయతో డ్యూయట్ వేస్తూ వచ్చి తనదైనా పంచెస్ తో ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తాడు హైపర్ ఆది, ఇక ఇప్పటి వరకు తాను చేసిన స్కిట్ ఎక్కువాగా ఆడవారిపైనే పంచెస్ ఉంటాయి. మరి ఆడవారి పై ఇన్ని పంచులు వేసే హైపర్ ఆది లైఫ్ లో పెళ్లి అయ్యాక ఎలా ఉంటాడో చూద్దాం అని అనుకుంటున్నా వారందరికి ఆ రోజు రానే వచ్చింది అని చెప్పాలి, అవును మీరు చదివింది నిజమే హైపర్ ఆది త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు..

ఇంతకి హైపర్ ఆది చేసుకోబోయే అమ్మాయి ఎవరా అనే కదా మీ డౌట్..? ఇండస్ట్రీ కి చెందిన అమ్మాయిని చేసుకుంటాడేమో అని అందరూ అనుకున్నారు కానీ, హైపర్ ఆది తన సొంత విలేజ్ లోనే  ఒక అమ్మాయిని చేసుకోబోతున్నాడట. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం కాగా, ఈ విషయం హైపర్ ఆది తో సన్నిహితంగా ఉండే వారు వెల్లడించడం విశేషం, ఇదే విషయం పై హైపర్ ఆది క్లారిటీ ఇస్తే అభిమానులు కూడా చాలా సంతోషిస్తారు, మరి త్వరలో నే పెళ్లి పీటలు ఎక్కబోతున్న హైపర్ ఆది కి మనం కూడా అల్ ది బెస్ట్ చెపుదాం..

ఇక జబర్దస్త్ టీం లీడర్ గా చేస్తూనే డీ షో లో కూడా ఎంట్రీ ఇచ్చి అందులో కూడా హైపర్ ఆది తనదైన స్టైల్ లో అందరిని ఆకట్టుకుంటున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: