తెలుగులో నాలుగో సీజన్ ప్రసారమవుతున్న బిగ్ బాస్ మరో కొద్ది రోజుల్లో ముగియ నుంది ఈమేరకు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచేందుకు బిగ్ బాస్ కొత్త ప్రయత్నాలు చేస్తుంది..అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాలంటే మోనాల్ తో రొమాన్స్ .. ఇంట్లో ఎంటర్ అయినప్పటి నుంచి ఎవరోకరితో ఈ అమ్మడు కోరికలను తీర్చుకుంటుంది.. అందుకే ఈమెను బిగ్ బాస్ మానస పుత్రిక అని అంటారు.. ఇకపోతే ఇప్పుడు అఖిల్ ను వదిలేసినట్లు కనిపిస్తుంది.. అవినాష్, సొహైల్ తో పులిహార ను కలుపుతుంది..



ఈ వారం నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యింది..గత వారం ఎలిమినేషన్ లేదు కాబట్టి ఈ వారం ఇద్దరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇక మోనాల్.. అవినాష్‌ని తన్నింది నిజమే అయితే ఆమెతో ఇక మాట్లాడనని.. ఎందుకంటే ఆమెను నేను అడిగా.. తన్నావా? అని.. ఆమె తన్నలేదు అని చెప్పింది.. అని సొహైల్ అభితో అన్నాడు. అయితే ఆమె అబద్ధాలు ఆడుతుంది.. నాకు తెలుసు ఆమె గురించి అందుకే కదా ఆమెతో ఫ్రెండ్ షిప్ వద్దని చెప్పింది..మొత్తానికి ఏదో అలా చేసి మోనాల్ అన్నీ కెమెరాల దృష్టిని ఆకర్షిస్తుంది..




కిచెన్‌లో ఉన్న మోనాల్ దగ్గరకు వెళ్లిన సొహైల్.. నువ్ అభిజిత్‌ని తన్నిన వీడియో కానీ చూపిస్తే మాత్రం నిన్ను గట్టిగా కొడతా అని వార్నింగ్ ఇచ్చాడు. నేను తప్పు చేయలేదు ఎందుకు కొడతావ్.. నేను బాటిల్‌నే తన్నా.. కాన్ఫిడెన్స్‌తో చెప్తున్నా.. అని చెప్పింది మోనాల్. అయితే సొహైల్ పక్కకు వెళ్లిన తరువాత ‘నేను కన్ఫ్యూజ్‌లో ఉన్నా.. ఈ ఇష్యూలో డిస్కషన్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లింది..తర్వాత అవినాష్ దగ్గరకు వెళ్ళి సారి అడిగింది.. కావాలని తన్నలేదు అంటూ గట్టిగా హగ్ చేసుకొని బుగ్గ మీద ముద్దుపెట్టింది..తన్నింది అని రచ్చ రచ్చ చేసిన అవినాష్ కూల్ అయిపోయాడు. అయితే ఈ ముద్దులాట.. హగ్గులాట ముగిసింది.. మొత్తానికి మోనాల్ కు డబ్బులు ఇచ్చి బిగ్ బాస్ ఈ పని చేయిస్తున్నాడు అంటూ అందరూ చివాట్లు పెడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: