ఈ మధ్య చాలా మంది ముద్దుగుమ్మలు పాటు బట్టల తో దర్శనం ఇస్తున్నారు..కొంతమంది అవకాశాల కోసం వేసుకుంటే మరి కొంతమంది మాత్రం.. అయితే ఈ మధ్య బిగ్ బాస్ సీజన్ 4 లో అలరించిన ముద్దు గుమ్మ హారికా ఇప్పుడు ఎందుకు పొట్టి బట్టలను వేసుకుంటుంది.. ఎందుకు రోజుకో ఒక రకం వేస్తుంది.. ఇలాంటి సందేహాలు చాలానే కలిగాయి.ఈ నేపథ్యంతో తాజాగా పొట్టి బట్టల్లో రచ్చ చేసింది. దేత్తడి' అనే ఛానెల్‌ను ప్రారంభించి విభిన్నమైన వీడియోలను వదులుతూ సెన్సేషన్ అయిపోయింది..


హారిక అలేఖ్య. తనదైన శైలి మేనరిజంతో పాటు బాడీ లాంగ్వేజ్‌తో మంచి గుర్తింపును అందుకున్న ఈ బ్యూటీ.. తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయింది. దీంతో కొన్ని సినిమాల్లోనూ ఛాన్స్ పట్టేసింది. అదే సమయంలో గత ఏడాది బిగ్ బాస్ ఆఫర్‌ను కూడా అందుకుందామె.స్టైలిష్ లుక్‌తో లోపలికి వెళ్లిన ఈ బ్యూటీ ఆరంభంలోనే అందరి దృష్టిలో పడింది. అదే సమయంలో నిర్వహకులు ఇచ్చిన టాస్క్ ద్వారా అభిజీత్‌తో కనెక్షన్ కుదుర్చుకుంది..
అప్పటి నుంచి ఇప్పటి వరకు వారిద్దరూ కలిసిన ప్రతి సారి ఏదోక సంచలనం సృష్టిస్తుంది..


మరో వైపు .బిగ్. బాస్ షో నుంచి వచ్చిన తర్వాత దేత్తడి హారిక ఫుల్ బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, దీనికి భిన్నంగా జరిగింది. ఇక, ఈ మధ్యనే ఆమె తన కొత్త వెబ్ సిరీస్‌ 'ఏవండోయ్ ఓనర్ గారు'ను అనౌన్స్ చేసింది. దీనిని హరీశ్ నాగరాజ్ తెరకెక్కించాడు. ఇందులో అఖిల్ రాజ్ హీరోగా చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే వచ్చిన ఎపిసోడ్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది..దేత్తడి హారిక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఏదో ఒక ఫొటోనో, వీడియోనో వదులుతూ తన ఫాలోవర్లకు మజాను పంచుతుందామె. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది.. అవి కాస్త వైరల్ అవుతున్నాయి..
 

మరింత సమాచారం తెలుసుకోండి: