ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తక్కువగా ఉండడంతో.. సినిమాలను ఎక్కువగా థియేటర్లలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ త్వరలో తర్డ్ వేవ్ ప్రభావం ఉంటుందని, WHO సంస్థ తెలిపింది. ఇక ఈ వారం థియేటర్లోను, ఓటీటీ పై విడుదల కానున్న సినిమాలు ఏంటో చూద్దాం.


ఇక కరోనా తక్కువగా ఉండటంతో, సినిమా  హాల్స్ ఓపెన్ చేసుకోవచ్చని  ఆయా రాష్ట్రాల వారు అనుమతి ఇవ్వడంతో ఈ వారం విడుదల కానున్న, OTT, థియేటర్ మూవీస్..

1). ఇష్క్ - నాట్ ఎ లవ్ స్టోరీ :
ఇంద్ర సినిమా లో చైల్డ్ క్యారెక్టర్ గా నటించిన తేజ్  జాంబిరెడ్డి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఇప్పుడు ప్రియా ప్రకాష్, తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం, ఇష్క్-నాట్ ఎ లవ్ స్టోరీ అనే సినిమాను థియేటర్లో విడుదల చేస్తామని తెలిపారు. ఈ నెల 30న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.


2). తిమ్మరుసు:
వెరైటీ కథలతో ఎప్పుడూ మన ముందుకు వచ్చే సత్యదేవ్. ఈసారి కూడా కొత్త కథతో మన ముందుకు వచ్చాడు. తిమ్మరుసు అనే సినిమా ద్వారా. ఈ సినిమా ఈ నెల 30న విడుదలకానుంది.

ఇక అంతే కాకుండా వీటితో పాటు మరికొన్ని లఘు చిత్రాలు విడుదల అవుతున్నాయి..

1). లవ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ కరోనా.:
ఈనెల 27న ఓటిటీ లో విడుదల కానుంది. అయితే ఇది షార్ట్ ఫిలిం.

2). లైన్స్ :
ఇది కూడా అ చార్ట్ ఫిలిం కాబట్టి దీనిని కూడా పోటీలో జూలై 29 వ తేదీన విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

3). ఛత్రసల్ :
ఇది వెబ్ సిరీస్ ఎంఎక్స్ ప్లేయర్ లో జూలై 29 వ తేదీ నుంచి ప్రసారం కానుంది.

4). వన్:
వన్ చిత్రం ఆహా లో జూలై 30 తేదీ నుంచి ప్రసారానికి సిద్ధం కానుంది.

5). మిమి :
నెట్ ఫ్లిక్స్ లో జూలై 30 తేదీ నుంచి ప్రసారం కానుంది.

6). సిటీ ఆఫ్ డ్రీమ్స్ :
మొదటి సీజన్లో విజయవంతంగా పూర్తి చేసుకోగా, సీజన్ టు జూలై 30 తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.

7). లిహాఫ్ :
ఇది కూడా షార్ట్ ఫిలిం కాబట్టి దీనిని కూడా జూలై 31వ తేదీన విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: