ఈమధ్య సోషల్ మీడియా వాడకం ఎక్కువ అయిన తర్వాత సెలబ్రిటీలతో పాటు బుల్లితెర యాంకర్, యాక్టర్స్, కంటెస్టెంట్ లు కూడా సోషల్ మీడియాలో బాగా పోస్టింగ్ తో అదరగొట్టే స్తున్నారు. దీంతో పోస్టులను షేర్ చేస్తూ వాటిని బాగా వైరల్ గా మారుస్తూ ఉండడం గమనార్హం.. బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక బ్యూటీ తన చిన్ననాటి ఫోటోలు షేర్ చేయడంతో అదికాస్తా ఆమె అభిమానులు అందరితో పంచుకుంటూ ఆనంద పడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో కాస్త వైరల్ గా మారడంతో అందరూ ఈ బ్యూటీ చాలా అందంగా ఉందే అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు..ఇక అమ్మాయి ఎవరో కాదు విష్ణు ప్రియ. చాలామంది టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకోవడం కోసం బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తూ మరొకవైపు సినిమాలలో హీరోయిన్లుగా ప్రయత్నిస్తున్నారు. కొందరు సక్సెస్ అయితే మరికొంత మంది సినిమాలు, టీవీ షోలను చేస్తూ బిజీగా మారిపోతున్నారు. ఇక తన అందంతో.. చలాకీతనంతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ..ఈ మధ్య ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించి అక్కడ కూడా తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం.సోషల్ మీడియా ద్వారా తన హాట్ ఫోటో షూట్ లను షేర్ చేసుకుంటూ మరింత హాట్ బ్యూటీగా గుర్తింపు పొందుతోంది. సినిమాలలో అవకాశం పొందడం కోసమే ఈమె ఇలా చేస్తోంది అంటూ ప్రతి ఒక్కరూ అంటూ ఉండటం గమనార్హం. మొదట షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన విష్ణు ప్రియ, ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్గా అవతారమెత్తింది . ఇప్పుడు హీరోయిన్ గా కూడా నటిస్తూ అలరిస్తోంది. ఈమధ్య సంతోష్ శోభన్ నటించిన బేకరి అండ్ ద బ్యూటీ అనే మూవీలో నటించి తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది.. నిత్యం సోషల్ మీడియా తో అభిమానులకు దగ్గరగా ఉంటోంది విష్ణు ప్రియా.

మరింత సమాచారం తెలుసుకోండి: