ముందు నుంచి సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది ఆషు రెడ్డి.తాజాగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తరచూ అభిమానుల కోసం తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఈమె జూనియర్ సమంత అని కూడా పిలుస్తూ ఉంటారు. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరికాస్త పెంచుకుంది అని చెప్పవచ్చు.ఇక అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో ఈమె చలాకీగా ఉండడంతో అందర్నీ ఈమె మాయలో పడేలా చేసుకుంది. కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక.. బిగ్ బాస్ విన్నర్ రాహుల్ తో ఆమె క్లోజ్ గా మూవ్ అయింది. దీంతో ఆమెపై కొన్ని అనుమానాలు కూడా వెళ్ళు పడ్డాయి.

అయితే తాజాగా ఈమె ఒక పోస్ట్ చేయడంతో అది నెట్టింట వైరల్ అవుతోంది. ఈమె తన అందాన్ని నెటిజన్ల ముందు ప్రదర్శించడంలో కాస్త వెరైటీగా ఆలోచిస్తుంది అషు.. ఫోటో షూట్లలో తన వైవిధ్యాన్ని చూపెడుతూ ఉంటుంది. అంతేకాకుండా అందుకు తగ్గట్టుగా ట్యాగ్ లైన్స్  కూడా రాస్తూ ఉంటుంది.గత వారం కూడా డిఫరెంట్ ఫోజులతో ఫోటోలు షేర్ చేసి.. ట్రోలింగ్ కు గురైంది ఈ ముద్దుగుమ్మ. ఇక నిన్నటి రోజున తన థైస్ పై కుర్రకారుల కన్ను పడేలా చేసింది.ఇక వేడి అనేది నీ కళ్ళల్లో మాత్రమే ఉంది. నా తొడలలో కాదు అంటూ తెలియజేసింది..


అయితే ఇప్పుడు తాజాగా మరొక ఫోటో షూట్ కు సంబంధించి ఒక ఫోటో ని షేర్ షేర్ చేసి,"దీనిపై.. నాకు తెలిసి నువ్వు చాలా చెడ్డ వాడివని.. అందుకోసమే నేను కూడా చెడ్డ దానిలా మారుతున్నానంటూ ట్యాగ్ లైన్ ను రాసుకొచ్చింది.ఇలా చేసిన పోస్టు వైరల్ గా మారింది. దీంతో పలు అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. ఆషు రెడ్డి మీద.. ఎవరిని ఉద్దేశించి ఇలా చేస్తోంది అంటూ కొంతమంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరి కొంతమంది ఈ ఫోటో చూసే వాళ్లకు ఈ అర్థం వచ్చేలా చేసింది అన్నట్లుగా కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: