సురేఖ వాణి చీరకట్టు లో కనిపించిన ,మోడల్ దుస్తులను ధరించిన చాలా ఆనందం గా ఉంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. మొన్న దుబాయిలో తన కూతురుతో కలిసి వెకేషన్ లో బాగా ఎంజాయ్ చేసిన సురేఖ తన బర్తడే వీడియో లను కూడా షేర్ చేస్తే బాగా సందడి చేశారు. ఇక వీరిద్దరూ కలసి సందడి చేసిన వీడియోలు ఒక రేంజ్ లో పాపులర్ అయ్యాయి. అయితే సురేఖ వాణి కి మాత్రం ప్రస్తుతం క్రేజ్ పెరుగుతూ నే ఉన్నది.
ఇంస్టాగ్రామ్ లో నే మాత్రమే సురేఖవాణి బాగా యాక్టివ్ గానే ఉంటుంది. ఆమెకు ట్విట్టర్ ఖాతా లేదు ఈ విషయాన్ని పలుమార్లు చెప్పింది. ఫేస్ బుక్ ఖాతా ఉన్న కూడా దానిని ఎక్కువగా ఉపయోగించుకోదు. తన ఇన్స్టాగ్రామ్ ను మాత్రం బాగా వాడేసుకుంటూ ఉంటుంది సుప్రీత. తాజాగా ఒక వీడియో చేసింది సురేఖ.. ఆ వీడియోలో ఒరేయ్ పంది, వెధవ.. అమ్మాయిలకు ఎక్కువగా బియర్డ్ ఉన్న అబ్బాయిలు అంటేనే ఇష్టం.. నువ్వేమో అది తీసేసావ్ అంటే చెప్పే డైలాగ్ వీడియో బాగా వైరల్ అవుతోంది. దీంతో పలువురు నెటిజన్స్ పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు.