సుడిగాలి సుదీర్ బుల్లితెరపై ఈ నటుడుకి ప్రత్యేకమైన స్థానం ఉన్నది. తెలుగు రాష్ట్రాలలో ఈ హీరోకి ఉన్నంత క్రేజ్ మరే బుల్లితెర హీరోకి లేదని చెప్పవచ్చు. అతి తక్కువ సమయంలోనే తన కామెడీ టైమింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులను సైతం తన వైపుకు తిప్పుకున్నారు సుధీర్. మొదట మెజీషియంగా పనిచేసి ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పలు సినిమాలు కూడా నటించారు. ఇక బుల్లితెరపై సుధీర్, రష్మీ జంట చేసేటువంటి షోలు మరింత క్రేజ్ ను సంపాదిస్తూ ఉన్నాయి. అయితే గడిచిన కొన్ని నెలల క్రితమే జబర్దస్త్ నుంచి దూరమయ్యారు సుధీర్. ప్రస్తుతం మాటీవీలో పలు డాన్స్ చేస్తూ పాపులర్ అయ్యారు.


అయితే తాజాగా సుధీర్ గురించి ఒక విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. సుధీర్ ఒక భయంకరమైన జబ్బుతో బాధపడుతున్నారని.. సమాచారం. యాంకరింగ్ చేసే పరిస్థితిలో కూడా లేడని కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు . అయితే ఇందులో ఎలాంటి నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. సుధీర్ కానీ కుటుంబ సభ్యులు కానీ తన స్నేహితులు ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.


జబర్దస్త్ వచ్చిన గుర్తింపుతో సుదీర్ ఇతర చానల్స్ లో కూడా నటిస్తూ బాగానే రెమ్యూనరేషన్ సంపాదిస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా సుధీర్ ఎటువంటి ప్రోగ్రామ్స్ కూడా చేయడం లేదు. అందుకు కారణం ఆ జబ్బే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరి కొంతమంది మాత్రం అవకాశాలు రాకపోవడానికి కారణం జబర్దస్త్ నుంచి బయటికి రావడమే అది శాపంగా మారిందని కామెంట్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారు చూడాలి మరి. చివరిగా సుధీర్ పండుగాడు సినిమాతో బారి డిజాస్టర్ ని చవిచూశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: