జబర్దస్త్ లో ఎప్పుడూ ఏదో ఒక జంటని హైలెట్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా రష్మీ ,సుధీర్ ని బాగా పాపులర్ చేశారు. కానీ సుదీర్ ఈ మధ్యకాలంలో ఈటీవీలో ప్రసారమయ్యే ఏ షోలు కూడా కనిపించకపోవడంతో వీరి హవా కాస్త తగ్గిందని చెప్పవచ్చు.. కానీ ఇప్పుడు మాత్రం ఇమ్మానుయేల్, వర్ష ని మల్లెమాల సంస్థ బాగా ఉపయోగించుకుంటున్నారని చెప్పవచ్చు. వీరిద్దరి లవ్ ట్రాక్ టిఆర్పి రేటింగ్ కోసం బాగానే ఉపయోగపడుతోందని పలువురు నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇక వీరిద్దరూ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగానే ఉందని చెప్పవచ్చు.


ఇక దీనిని అదునుగా చూసుకొని మల్లెమాల వీధి ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లుగా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు వీరిద్దరూ లవ్ లో ఉన్నామనే ఆలోచన కూడా వీరికి కలిగేలా పుట్టించారు. కొన్ని స్కిట్లు చేస్తూ ఉంటే మరికొన్ని సార్లు మాత్రం బయట కూడా వీరు అలానే ఉంటారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఎట్టకేలకు వర్షాలతో ఇమ్మానుయేల్ పెళ్లికి సిద్ధమయ్యారని అయితే అందుకు ఒక కండిషన్ పెట్టినట్లుగా వర్ష తెలుస్తోంది. తన పెళ్లికి టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ రావాలి అని అడిగిందట.


దీంతో రెచ్చిపోయిన ఇమ్మానియేల్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున వీరందరిని తీసుకువస్తానని తెలియజేస్తారు. అలా కొంతమంది డూపులను తీసుకువచ్చారు. షో రేటింగ్ పెంచడానికి ఇమ్మానియేల్ వర్షాకి పెళ్లికి వారిని ఆహ్వానించారని అయితే అది చూసిన చిరంజీవి మిగతా హీరోల అభిమానులు అంత మరీ టూ మచ్ అని కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఇమ్మానుయేల్ వర్ష కేవలం ఇదంతా కామెడీ కోసమే చేస్తున్నారని తెలియజేస్తూ ఉన్నారు నేటిజన్స్. అయితే ఈమధ్య చాలామంది కమెడియన్ జబర్దస్త్ నుంచి బయటకి రావడంతో ఇక ఈశ్వరుని నిలబెట్టే ప్రయత్నంలో ఎంతోమంది జబర్దస్త్ కమెడియన్స్ పలు రకాలుగా తిప్పలు పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: