డబ్ స్మాష్ ద్వారా వెలుగులోకి వచ్చిన అషూ రెడ్డి.. అతి తక్కువ సమయంలోనే ప్రముఖ యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్లో బుల్లితెర ఆర్టిస్టుగా దూసుకుపోతున్న ఈమె జబర్దస్త్,బిగ్బాస్ వంటి కార్యక్రమాల ద్వారా మరింత పాపులారిటీని దక్కించుకుంది. మరీ ముఖ్యంగా కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయినా రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ... ఆయన చెంపపై చెల్లుమనిపించేలా కొట్టడం ఇలా కొన్ని కారణాల వల్ల వైరల్ అవ్వడమే కాకుండా రామ్ గోపాల్ వర్మ తో బోల్డ్ కాంట్రవర్సీ కూడా మరింత పాపులారిటీని అందించింది.
నిజానికి ఈమె తన టాలెంట్ తో బుల్లితెరపైకి అడుగుపెట్టలేదు.. చూడడానికి సమంతాల ఉండడంతో అందరూ ఈమెను జూనియర్ సమంత అంటూ పిలవడం మొదలుపెట్టారు .దీంతో మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా అడుగుపెట్టి మరింత ఫేమ్ పెంచుకుంది.. ఆ తర్వాత బుల్లితెరపై పలు షో లకు యాంకర్ గా.. కమెడియన్ గా కూడా చేసిన ఈ ముద్దుగుమ్మ.. లవ్ ట్రాక్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతంలో బిగ్ బాస్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపిన ఈమె ప్రస్తుతం ఎక్స్ప్రెస్ హరితో లవ్ లో ఉన్నట్లు తెలుస్తోంది ..ఇతడితో బాగా క్లోజ్ గా కనిపిస్తూ ఉంటుంది.

ఇదంతా పక్కన పెడితే నిత్యం సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోషూట్లతో విపరీతంగా రచ్చ చేసే ఈ ముద్దుగుమ్మ రోజురోజుకు అందాలు తెరవడంలో పూర్తిగా దిగజారి పోతుందని చెప్పాలి . హద్దులు దాటుతూ ఉప్పొంగే ఎద అందాలతో.. నడుము అందాలతో రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల మరీ దిగజారి తన బాత్రూం టబ్ లో ఉన్న వీడియో కూడా షేర్ చేసింది.  టబ్ లో స్నానం చేస్తున్న ఫోటోలను , సెల్ఫీ వీడియోని పంచుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.  ప్రస్తుతం ఈ ఫోటోలపై నేటిజన్ లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: