ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న కార్ల కంపెనీ టయోటా మోటార్స్ కంపెనీ. ఈ సంస్థకు చెందిన అనేక కొత్త కారు మోడల్స్ అనేకం ఉన్నాయి. ప్రస్తుతము 12 కారు మోడళ్ల అమ్మకాలను కలిగి ఉంది. అలాగే దిగ్గజ కార్ల తయారీ టయోటా కంపెనీ ఒక బుల్లి బ్యాటరీ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్ట బోతున్నది. బుల్లి బ్యాటరీ కారు పొడువు 4.23 అడుగులు వెడల్పు 5.11 అడుగులు ఎత్తు ఉంటుంది. కారులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించవచ్చు. కానీ ప్రస్తుతానికి ఈ మోడల్ కార్లు జపాను దేశంలోనే అందుబాటులో ఉన్నాయని టయోటా కంపెనీ తెలియజేస్తున్నది.


అలాగే అక్టోబరు 14 వ తేదీన ప్రముఖ జపాన్ మోటార్స్ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ వేరియంట్ అనే మరో మరో కొత్త కారు మోడల్ లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ బుల్లి కారు మాత్రము బ్యాటరీ తోనే నడుస్తుంది. బుల్లి కారు బ్యాటరీని ఐదు గంటల పాటు చార్జింగ్ చేస్తే సుమారు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వంద కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు అని టయోటా సంస్థ పేర్కొన్నది. టోక్యో దేశంలో త్వరలో మోటార్ షో ప్రదర్శన జరుగనున్నది. అప్పుడు ఈ ప్రదర్శనలో బుల్లి కార్లను ప్రదర్శించు తాము అని టయోటా సంస్థ తెలియజేయుచున్నది.


 భారత దేశంలో తయారయ్యే కొత్త కార్లు ఎన్నో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ అన్నింటి కంటే భిన్నమైన బుల్లి బ్యాటరీ కారు ఖర్చు తక్కువగా ఉంటుంది .మరియు దీని వలన కాలుష్యం ఉండదు. ఖర్చు తక్కువ కాబట్టి అందరూ బుల్లి బ్యాటరీ కారును కొనడానికి ఆసక్తి కనబరుస్తారు.


ముఖ్యంగా పిల్లలు బుల్లి కారు అంటే చాలా ఇష్టపడతారు. బ్యాటరీ కారు వీలైనంత తక్కువ ధరనే కలిగి ఉంటుంది. కనుక భారత దేశంలో ఎక్కువ మంది మహిళలు కూడా డ్రైవింగ్ నేర్చుకోడానికి కూడా వీలుగా ఉంటుంది అని అందరూ కొనడానికి ఇష్టపడుతారు. ఎంతైనా బుల్లి బ్యాటరీ కారు  ప్రాముఖ్యము దేశములో చాలా వుంటుది అని అందరూ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: