సాధారణంగా వాట్సాప్ లో ఏదైనా ఫార్వర్డ్ మెసేజ్ రాగానే.. ఆలోచించకుండా మనం దాన్ని ఫార్వర్డ్ చేస్తాం..  కానీ అది నకిలీ వార్త అయ్యుండొచ్చుకదా అని అవరం ఆలోచించము. ఇలా షేర్ చేస్తే, చేసికొన వారికి ఇబ్బందులు తప్పవు. మీ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇంకా ఎలాంటివి షేర్ చేయకూడదో తెలుసుకోండి.. 


అన్యమత ప్రచారం.. ఎదుటివారి మతానికి, ప్రాంతానికి, నమ్మకాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా మెసేజ్ లు పెట్టడం,  ఫేక్ న్యూస్.. ఒక విషయాన్ని నిజమో కాదో తెలుసుకోకుండానే మనకు తెలిసిన వారందరికీ షేర్లు చేస్తూ ఉంటాం. ఇలాంటి ఫేక్ న్యూస్ కారణంగా కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఫేక్ న్యూస్ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటోంది. వాట్సాప్ ద్వారా హిడెన్ కెమెరా వీడియోలు పంపడం, వేరే వారికి తెలియకుండా వారి వీడియోలు రికార్డ్ చేసి పంపడం, మరొకరి పేరుతో వాట్సాప్ ఖాతాను ఓపెన్ చేయడం, వారి లాగా చాట్ చేయడం, వాట్సాప్ లో పోర్న్ క్లిప్ లను వాట్సాప్ లో షేర్ చేయటం.  

 

ఇంకా..  వాట్సాప్.. లో ఏది షేర్ చేయటం, లాగిన్ అవ్వటం, ఇలాంటివి అన్ని ఫేస్ బుక్ ద్వారా ప్రతి వినియోగదారుడి వ్యక్తిగత సమాచారాన్ని పొందగలరు. అనంతరం దాన్ని న్యాయ సంబంధిత సంస్థలకు అవసరమైనప్పుడు అందిస్తుంది. ఇందులో మెసేజ్ లు ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్టెడ్ కాబట్టి పోలీసులు నేరస్తుడి పేరు, మొబైల్ నంబర్, లొకేషన్, మొబైల్ నెట్ వర్క్, మొబైల్ హ్యాండ్ సెట్ టైప్ వంటి వాటిని పొందవచ్చు. 

 

అంతేకాకుండా మీరు ఎవరితో చాట్ చేస్తారో కూడా పోలీసులు తెలుసుకోగలరు మరి. మీ వాట్సాప్ కాంటాక్టుల వివరాలు కూడా తెలుసాయి. మనదేశంలో వాట్సాప్ కు ప్రత్యేకంగా ఎటువంటి చట్టాలు లేవు కాబట్టి వాట్సాప్ సహకారంతో ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000 ప్రకారం పోలీసులు అరెస్ట్ చేస్తారు. కాబట్టి వాట్సాప్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండండి సుమా..!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: