శాంసంగ్.. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ ను తన వినియోగదారులకు అందించిన ఈ సంస్ద ఇప్పుడు మరొక అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ను అందించటానికి సిద్ధమైంది .. ఆ స్మార్ట్ ఫోనే శాంసంగ్ గాలక్సీ ఏ21ఎస్. అయితే ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు ఏంటి ? ధర ఎంత అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

 

శాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ ప్రత్యేకతలు.. 

 

32 జీబీ, 64 జీబీ స్టోరేజ్ + 3 జీబీ ర్యామ్,

 

2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా,

 

6.4 అంగుళాల హెచ్ డీ+ హోల్ పంచ్ డిస్ ప్లే,

 

బ్లూ, బ్లాక్, రెడ్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ మార్కెట్లో అందుబాటులో ఉంది.

 

5000 ఎంఏహెచ్ బ్యాటరీ

 

అయితే ఈ స్మార్ట్ ఫోన్ ధర 10 వేల లోపు ఉందనున్నట్టు సమాచారం. అయితే ఈ స్మార్ట్ ఫోన్ త్వరలోనే మార్కెట్ లో విడుదల కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: