మనం కొన్ని బ్రాండ్స్ ఉపయోగించటం ప్రారంభించాము అంటే ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ కూడా మనకు అదే బ్రాండ్ కావాలి.. అంతకు మించి వద్దు.. వేరేది ఒద్దు అని ఫిక్స్ అయిపోతాం.. అలాంటి బ్రాండ్స్ లో మొదటి స్థానంలో ఆపిల్ ఉంటే రెండో స్థానంలో వన్ ప్లస్ ఉంటుంది. నిజం చెప్పాలి అంటే ఇప్పటికే వన్ ప్లస్ మొదటి స్థానానికి వచ్చింది. 

 

ఇకపోతే ఇప్పటికే 7 సిరీస్ ని లంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే వన్ ప్లస్ 8. 5జీ సపోర్ట్ ఫీచర్ అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ను మంగళవారం రాత్రి ఆన్లైన్ లో లాంచ్ చేశారు. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్, ధర ఎంతో ఇక్కడ చదివి తెలుసుకుందాం..  

 

ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు.. 

 

6.55 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే,

 

ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్, 

 

48 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ + 16 మెగా పిక్సెల్ టెర్టియరీ సెన్సార్,

 

సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్, 

 

బ్యాటరీ సామర్థ్యం 4,300 ఎంఏహెచ్.

 

వన్ ప్లస్ 8 స్మార్ట్ ఫోన్ లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 

 

8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.53,200గా నిర్ణయించారు. 

 

12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.60,800గా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: