ఈ నెల 14వ తేదీ వన్ ప్లస్ 8 సిరీస్ విడుదల అయినా సంగతి తెలిసిందే.. ఈ సిరీస్ ఒక అద్భుతం అని అందరూ అన్నారు.. ప్రత్యేకతలు.. స్పెసిఫికేషన్లు సూపర్ అని అన్నారు.. కానీ ధరనే దారుణం అని అన్నారు. ఇంతలోనే ధర అతి తక్కువకే వస్తున్నట్టు నిన్న రాత్రి ప్రకటించారు. ఎంత తక్కువ? ఎందుకంత తక్కువ అని అనుకుంటున్నారా? 

 

అక్కడికే వస్తున్న.. వన్ ప్లస్ 8.. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్. చైనాలో రూ.43,300. అమెరికాలో రూ.53,200. ఇంకా భారత్ లో రూ.44,999. వన్ ప్లస్ 8.. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఆమెరికాలో సుమారు రూ.60,800, చైనాలో సుమారు రూ.49,600, మన భారత్ లో రూ.49,999. వన్ ప్లస్ 8 ప్రో.. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్.. రూ.68,400. చైనాలో రూ.58,400.. ఇంకా మన భారత్ లో రూ.54,999. వన్ ప్లస్ 8 ప్రో.. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్.. అమెరికాలో ఏకంగా రూ.76,000. ఇంకా చైనాలో రూ.64,800.. మన భారత్ లో మాత్రం రూ.59,999. 

 

చూశారా.. మన భారత్ లో వన్ ప్లస్ 8 ధరలు ఎంత తక్కువ ఉన్నాయో.. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు.. స్పెసిఫికేషన్లు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

వన్ ప్లస్ 8 ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు.. 

 

6.55 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే,

 

ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్, 

 

48 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ + 16 మెగా పిక్సెల్ టెర్టియరీ సెన్సార్,

 

సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్, 

 

బ్యాటరీ సామర్థ్యం 4,300 ఎంఏహెచ్.

 

వన్ ప్లస్ 8 స్మార్ట్ ఫోన్ లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 

 

8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.53,200గా నిర్ణయించారు. 

 

12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.60,800గా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: