రియల్‌మీ.. ప్రస్తుతం  భారత్ లో లభించే చీపెస్ట్ సెల్ ఫోన్.. అతి తక్కువ ధరకే అతి ఎక్కువ ఫిచర్స్ తో అదిరిపోయే సెల్ ఫోన్స్ వస్తున్నాయి.. అలాంటి ఈ రియల్ మీ నుండి ఇప్పుడు మరో స్మార్ట్ ఫోన్ ఇప్పుడు వినియోగదారుల ముందుకు రానుంది. ఇంకా ఇప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ ఏంటి ? ఫీచర్లు స్పెసిఫికేషన్లు, ధర ఏంటి ? అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

స్మార్ట్ ఫోన్ రియల్ మీ కొత్త 5జీ ఫోన్.. ఇప్పటికే ఓ కొత్త స్మార్ట్ ఫోన్ తెరపైకి రానుంది.. ఇంకా ఇప్పటికే ఓ 5 జి స్మార్ట్ ఫోన్ లాంచ్ కాగా ఇప్పుడు మరో 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్ధం అవుతుంది. ఆ స్మార్ట్ ఫోనే రియల్ మీ ఎక్స్3 స్మార్ట్ ఫోన్ల. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ తో పాటు రియల్ మీ ఎక్స్50 కూడా ఈరోజు రాత్రి లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్స్ ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

రియల్ మీ ఎక్స్50 ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు:

 

రియల్ మీ ఎక్స్50 5జీ సపోర్ట్, 

 

6.55 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లే,

 

8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్,

 

16 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా, 

 

32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,

 

5000 ఎంఏహెచ్ బ్యాటరీ. 

 

రియల్ మీ ఎక్స్ 3 ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు:

 

6.57 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే, 

 

12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 

 

48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్,

 

బ్యాటరీ సామర్థ్యం 4100 ఎంఏహెచ్. 

 

ఇంకా ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఈరోజు రాత్రి లాంచ్ అయ్యే అవ్వనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: