స్మార్ట్ ఫోన్లు.. మనం 10 వేలలోపు, 15 వేలలోపు స్మార్ట్ ఫోన్లు చూశాము.. ఫీచర్లు బాగున్నాయి అన్ని బాగున్నాయి.. అయితే మన మిడిల్ క్లాస్ రేంజ్ కి తగ్గట్టు లాస్ట్ రేట్ 20 వేలలోపు అదిరిపోయే స్మార్ట్ ఫోన్లు ఏవి ఉన్నాయి? ఎంత బాగున్నాయ్ ? వాటి ఫీచర్లు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.. నచ్చితే తీసుకుందాం. అవి ఏంటో చుడండి.. తెలుసుకోండి. 

 

రియల్ మీ 6 ప్రో...

 

ఈ బ్రాండ్ నిజంగా బడ్జెట్ ఫోన్ అబ్బా.. ఫీచర్లు బాగుంటాయి.. మోడల్ బాగుంటుంది.. అన్ని బాగుంటాయి.. కానీ రేట్లు మాత్రం అతి తక్కువగా ఉంటాయి.. అలానే ఇంకా ఈ ఫోన్ కూడా రూ.16,999కే వస్తుంది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కల 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అల్ట్రా స్మూత్ డిస్ ప్లే, 64 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 12 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ కెమెరా, 16 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్న ఈ ఫోన్ బ్యాటరీ 4300 ఎంఏహెచ్ బ్యాటరీ. 

 

 పోకో ఎక్స్2...

 

మనకు ఈ స్మార్ట్ ఫోన్ పోకో ఎక్స్2 గురించి పెద్దగా తెలియదు.. నిజం చెప్పాలి అంటే ఈ స్మార్ట్ ఫోన్ గురించి చాలామందికి తెలియదు.. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ కి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కల 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే, 64 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ కెమెరా, 20 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.15,999. 

 

రియల్ మీ ఎక్స్2...

 

6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే, 64 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ కెమెరా, 32 మెగా పిక్సెల్ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.15,999.

 

శాంసంగ్ గెలాక్సీ ఏ50ఎస్....

 

6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే, 48 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ కెమెరా, 32 మెగా పిక్సెల్ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.16,990.

 

శాంసంగ్ గెలాక్సీ ఎం40...

 

6.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే, 32 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ కెమెరా, 16 మెగా పిక్సెల్ కెమెరా, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.16,999. 

 

ఒప్పో కే3... 

 

6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే, 16 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ కెమెరా, 16 మెగా పిక్సెల్ కెమెరా, 3765 ఎంఏహెచ్ బ్యాటరీ, 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.15,990. 

మరింత సమాచారం తెలుసుకోండి: