వివో బ్రాండ్.. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్ద వివో.. ఇంకా ఈ వివో బ్రాండ్ నుండి మరో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ త్వరలోనే లాంచ్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు.. అయితే వివో జీ1 5జి స్మార్ట్ ఫోన్ గురించి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ స్మార్ట్ ఫోన్ గత నెలలో లాంచ్ అయిన వివో ఎస్6 5జీ స్మార్ట్ ఫోన్ కు రీబ్రాండెడ్ వెర్షన్ లా ఉంది అని టాక్. అయితే ఇప్పుడు విడుదల కాబోయే వివో జీ1 5జి స్మార్ట్ ఫోన్ చైనా పరిశ్రమల శాఖ వెబ్ సైట్ లో కనిపించింది కనువిందు చేసింది.. ఇంకా అలాంటి ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్లు, ప్రత్యేకతలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

ప్రత్యేకతలు.. స్పెసిఫికేషన్లు!

 

6.44 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లే,

 

ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్ వాటర్ డ్రాప్ డిస్ ప్లే, 

 

వాటర్ డ్రాప్ నాచ్ లో 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,

 

48 మెగాపిక్సెల్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 2 మెగా పిక్సెల్ సెన్సార్. 

 

స్మార్ట్ ఫోన్ 5జీ కనెక్టివిటీ ఫీచర్,

 

4500 ఎంఏహెచ్ బ్యాటరీ.. 18W ఫాస్ట్ చార్జింగ్,

 

కాగా ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర సుమారు రూ.32,000గా ఉంటుంది,          

 

ఇన్ని ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో చూడాలి.                                    

మరింత సమాచారం తెలుసుకోండి: