ప్రస్తుత రోజులలో జనాలు ఎక్కువశాతం మీడియాలోనే వారి సమయాన్ని గడిపేస్తున్నారు.  ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియా యాప్స్ అయినా వాట్సాప్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది. ముఖ్యంగా చాటింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఈ వాట్సాప్ స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరి జీవితంలో అర్ధ భాగం అయిపోయింది అని చెప్పాలి. కేవలం వ్యక్తిగత జీవితం లోనే కాకుండా వృత్తి జీవితంలో కూడా ఇది ఒక భాగస్వామ్యం అయిపోయింది.

 


అందుకోసమే ఎప్పటికప్పుడు వాట్సాప్ తన ఫీచర్స్ ని అప్డేట్ చేసుకుంటూ వస్తుంటుంది. ఇటీవల మల్టీ డిజైన్ యాక్టివ్ నెస్ అసంతృప్తి గా ఉండటంతో దాన్ని తొలగించడానికి వాట్సప్ సంస్థ చాలా ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టింది. ఇక ప్రస్తుతానికి 2.20.143 ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ లో ఈ ఫ్యూచర్ కొనసాగుతోంది. మీరు ఒక డివైస్ లో వాట్సప్ ఉపయోగిస్తూ ఉంటే మరో డివైస్ లో ఉపయోగించడానికి వీలు ఉండదు. ఇది ఇలా ఉండగా తాజాగా కొన్ని మార్పులు చేయడంతో మల్టీ మాక్స్ చాలా శుభకరంగా మారిందనే చెప్పాలి. 

 


ప్రస్తుత కాలంలో ఓకే టైం లో అకౌంట్ వాడాలి అంటే ఏకైక ఆప్షన్.  ఈ మల్టీ డివైస్ ఫ్యూచర్ త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ ఫ్యూచర్ అందుబాటులోకి వస్తే ఒక ఫోన్ టాబ్లెట్ లేదా ఒకటి కంటే ఎక్కువ ఫోన్ ను కలిగి ఉన్నవారికి ఇది. అంతేకాకుండా ఈ ఫీచర్ ను ఉపయోగిస్తూ ఒకేసారి రెండు వేరే ఫోన్లో ఓకే అకౌంట్ వాట్సాప్ వాడుకునే అవకాశం కూడా ఉంటుందని చాటింగ్ దిగ్గజ సంస్థ వాట్సాప్ అధికారులు తెలియజేస్తున్నారు.  వాట్సాప్ తమ ఖాతాదారులకు ఒక గుడ్ న్యూస్ తెలియజేసింది. అదేమిటంటే విషయానికి వస్తే ఇతర పేమెంట్లు చేసుకునే అవకాశాన్ని కనిపిస్తోందని తెలియజేసింది. అతి త్వరలోనే క్రెడిట్ సర్వీస్‌ను ఇండియాలో లాంచ్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. మార్కెట్లో ప్రజలందరికీ కూడా రుణాలు ఇవ్వడానికి కూడా సంసిద్ధం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: