వన్ ప్లస్.. ఒకప్పుడు కేవలం ఐఫోనే బ్రాండ్ అని ఫీల్ అయ్యేవాళ్ళకి వన్ ప్లస్ గట్టి షాక్ ఇచ్చింది.. అన్ని విధాలుగా ఎంతో అద్భుతమైన ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సిరీస్ నుండి కూడా హిట్ అవుతూనే వచ్చింది.. ఇంకా ఇటీవలే వచ్చిన వన్ ప్లస్ 8 సిరీస్ కూడా అదిరిపోయింది. ఇంకా ఈ నేపథ్యంలోనే గత సంవత్సరం లాంచ్ అయినా వన్ ప్లస్ 7 సిరీస్ లో వన్ ప్లస్ 7 టి ప్రో ధర భారీగా తగ్గింది. 

 

7 టి ప్రో అయితే తగ్గింది కానీ వన్ ప్లస్ 7 టి ధర మాత్రం తగ్గలేదు.. అసలు ఎంత తగ్గింది అని అనుకుంటున్నారా? అదేనండి కొత్త సిరీస్ లాంచ్ అయ్యింది కదా! కొత్త సిరీస్ లాంచ్ అవుతే పాతవి తగ్గుతాయి.. అయితే ఈసారి కరోనా కూడా కలిసి రావడంతో ఇంకాస్త ఎక్కువ తగ్గింది.. అసలు ఎంత తగ్గింది అంటే? వన్ ప్లస్ 7టీ ప్రో స్మార్ట్ ఫోన్ ధరపై ఏకంగా రూ.6,000 తగ్గింది.. 

 

ఇంకాతకముందు వన్ ప్లస్ 7టీ ప్రో స్మార్ట్ ఫోన్ ధర రూ.53,999గా ఉండగా, ఇప్పుడు అది రూ.47,999కు తగ్గింది. దీంతో వన్ ప్లస్ లవర్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక అంతే కాదు.. ఈ స్మార్ట్ ఫోన్ ధర ప్రస్తుతం వన్ ప్లస్ అధికారిక వెబ్ సైట్ లో రూ.47,999గా ఉంది కానీ ఈ ఫోన్ కి సంబంధించి సెల్ మాత్రం జరగడం లేదు.. దీనికి కారణం కరోనా వైరస్ ఏ. 

 

ఇంకా వన్ ప్లస్ 7 టీ ప్రో స్పెసిఫికేషన్లు.. ప్రత్యేకతలు ఇవే!

 

6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ ప్లే,

 

48 మెగా పిక్సెల్ + 16 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ వెనుకవైపు కెమెరా ఉంది. 

 

సెల్ఫీ కెమెరా 16 మెగా పిక్సెల్ అందించారు.

 

4085 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని అందించారు. 

 

చూశారుగా.. ఇంకేందుకు ఆలస్యం.. సెల్ స్టార్ట్ అవ్వగానే ఫోన్ కోనేయండి.. డిస్కౌంట్ పొందండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: