రియల్‌మీ.. ప్రస్తుతం చీపెస్ట్ సెల్ ఫోన్.. అతి తక్కువ ధరకే అతి ఎక్కువ ఫిచర్స్ తో అదిరిపోయే సెల్ ఫోన్స్ వస్తున్నాయి.. ఇంకా అలాంటి ఈ రియల్ మీ తన రియల్ మీ 5, రియల్ మీ 5ఎస్ స్మార్ట్ ఫోన్లకు ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్ మీ యూఐ 1.0 అప్ డేట్ ను  రియల్ మీ తీసుకొచ్చింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కు ఇప్పటికే మే సెక్యూరిటీ ప్యాచ్ ను అందించారు. ఫోకస్ మోడ్, ఆప్టిమైజ్డ్ స్క్రీన్ షాట్, కెమెరా యూజర్ ఇంటర్ ఫేస్ లో కూడా కొన్ని మార్పులు అందించారు. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

 

రియల్ మీ ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు!

 

6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే,

 

ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 

 

2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న సూపర్ మాక్రో సెన్సార్, 2 మెగా పిక్సెల్ పొర్ ట్రెయిట్ లెన్స్ కెమెరాని అందించారు. 

 

13 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా. 

 

ఫింగర్ ప్రింట్ సెన్సార్,

 

5,000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

ఇంకా రియల్ మీ 5 ఎస్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్!

 

6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే, 

 

ప్రధాన కెమెరా 13 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్,

 

సెల్ఫీ కెమెరా 13 మెగా పిక్సెల్,

 

బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ గా ఉంది.

                              

మరింత సమాచారం తెలుసుకోండి: