భారతదేశ మార్కెట్లో నోకియా సంస్థ సరికొత్త స్మార్ట్ టీవీ ని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నోకియా స్మార్ట్ టీవీ ని బిల్డ్ క్రోమ్ కాస్ట్ తో 43 అంగుళాల టీవీ ని లాంచ్ చేయడం జరిగింది. టీవీకి సంబంధించిన సేల్ ఫ్లిప్ కార్ట్ లో జూన్ 8 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. టీవీ కేవలం బ్లాక్ కలర్ లో మాత్రమే వినియోగదారులకు అందుబాటులోకి ఉంది. ఇండియా మార్కెట్ లో కంపెనీ ప్రారంభించిన రెండవ స్మార్ట్ టీవీ ఇది.

IHG

టీవీ ధర కేవలం రూ. 31999 గా నిర్ధారించింది కంపెనీ. ఈటీవీ ఆండ్రాయిడ్ టీవీ 9.0 ఆధారితంగా పనిచేశాల పెట్టారు. ఈ టీవీ లో లభించే ఫ్యూచర్ లో వివరాలు వై ఫై - బ్లూటూత్, హెచ్ డి యూఎస్బీ, ఇంటర్నెట్, డాల్బీ ఆడియో, డీటీఎస్ ట్రూ స‌రౌండ్ సౌండ్ తో వినియోగదారుల ముందుకు రాబోతుంది. అంతేకాకుండా నెట్ ఆధారిత గూగుల్ అసిస్టెంట్ ఫ్యూచర్ స్మార్ట్ టీవీ, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, గూగుల్ ప్లేస్టోర్, యూట్యూబ్ వంటి ఫ్యూచర్స్ కూడా ఈ టీవీ కి సపోర్ట్ చేస్తుంది. 

 


ఇక ప్రధాన అంశమైన ఆఫర్ల విషయానికి వస్తే... సిటీ బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసినట్లయితే 1500, బ్యాంక్ బజార్ క్రెడిట్ కార్డు ద్వారా 10 శాతం తగ్గింపు లభించు కునే అవకాశం కలిగించింది. అంతేకాకుండా యూట్యూబ్ ప్రీమియం ట్రయల్ ఆరు నెలలు ఉచితంగా అందించబడుతుంది. ఇక ఈ టీవీ స్మార్ట్ టీవీ స్పెసిఫికేష‌న్లు చూద్దామా... ఇందులో 43 ఇంచుల 4కె అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లే, 3840 × 2160 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, 178 డిగ్రీ వ్యూయింగ్ యాంగిల్, డాల్బీ విజ‌న్‌, ఎంఈఎంసీ టెక్నాల‌జీ, ఇంటెలిజెంట్ డిమ్మింగ్, 1 గిగాహెడ్జ్ ప్యూరెక్స్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఎ53 ప్రాసెస‌ర్, 2.25 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్‌ లాంటి అదిరిపోయే అనేక స్పెసిఫికేష‌న్లు లభించనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: