రియల్ మీ.. ప్రస్తుతం అతి తక్కువ ధరలకే అద్భుతమైన స్మార్ట్ ఫోన్లు అందిస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్. ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రముఖ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తుంది. అదే రియల్ మీ సీ 11 బడ్జెట్ స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ పై పనిచేయనుందని, మొదటగా మలేషియాలో లాంచ్ చేసింది. 

 

ఇంకా స్మార్ట్ ఫోన్ ను మలేషియాలో లాంచ్ చేయనుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ మరో దేశంలో లాంచ్ కానుంది. ఇంకా అలాంటి ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు అయితే ప్రస్తుతం లీక్ అవ్వలేదు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీగా తెలిసింది. ఇంకా రియల్ మీ కి సంబంధించిన రెండు ఫోన్లను జూన్ 25వ తేదీన లాంచ్ చేయనుంది.  

 

రియల్ మీ ఎక్స్, రియల్ మీ ఎక్స్3 సూపర్ జూమ్, రియల్ మీ బడ్స్ క్యూలను రియల్ మీ లాంచ్ చేయనుంది. అయితే రియల్ మీ సీ11 స్మార్ట్ ఫోన్ కూడా అదే రోజు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మరి రియల్ మీ ఎక్స్, రియల్ మీ ఎక్స్ 3 సూపర్ జూమ్ స్మార్ట్ ఫోన్ల ఫీచర్లు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు!

 

2400 x 1080 పిక్సెల్స్ కెమెరా, 

 

ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే,

 

8 జీబీ ర్యామ్ ఇందులో అందించనున్నారు. 

 

రియల్ ఎక్స్3 సూపర్ జూమ్ ఫీచర్లు.. 

 

6.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఎల్సీడీ డిస్ ప్లే,

 

4200 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 

 

30W ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేయనుంది. 

 

వెనకవైపు నాలుగు కెమెరాలను అందించారు. 

 

ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ + దీంతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ + 8 మెగా పిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ను ఇందులో అందించారు. 

 

32 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ రెండు సెన్సార్లను సెల్ఫీ కెమెరాకు అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: