వన్ ప్లస్ 8 సిరీస్ లాంచ్ అయ్యి రెండు నెలలు అయ్యింది. అయితే కరోనా వైరస్ కారణంగా వన్ ప్లస్ 8 సెల్ ఒకసారి, వన్ ప్లస్ 8 ప్రో సెల్ ఒకసారి జరిగింది. ఇంకా ఈ నేపథ్యంలో రెండు స్మార్ట్ ఫోన్ల సెల్ ఈరోజే జరగాలి అని నిర్ణయించారు. ఇంకా స్మార్ట్ ఫోన్లు అమెజాన్ ఇండియా, వన్ ప్లస్ ఇండియా అధికారిక వెబ్ సైట్లలో అందుబాటులో ఉండనున్నాయి. 

 

ఏప్రిల్ లో లాంచ్ అయినా వన్ ప్లస్ స్మార్ట్ పుజోన్లు 12 జీబీ వరకు ర్యామ్ తో ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. రెండు ఫోన్లూ మూడు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇంకా వన్ ప్లస్ 8 లో మూడు వేరియంట్లు, వన్ ప్లస్ 8 ప్రో లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 

 

వన్ ప్లస్ 8.. 

 

6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41,999గా నిర్ణయించారు. 

 

8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.44,999గా నిర్ణయించారు. 

 

హైఎండ్ వేరియంట్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.49,999గా నిర్ణయించారు.

 

వన్ ప్లస్ 8 ప్రో,..

 

8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999గా నిర్ణయించారు. 

 

12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.59,999గా నిర్ణయించారు. 

 

వన్ ప్లస్ 8 ప్రో ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు!

 

6.78 అంగుళాల క్యూహెచ్ డీ+ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే,

 

ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్. 

 

వన్ ప్లస్ 8 ప్రోలో వెనకవైపు నాలుగు కెమెరా,

 

ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ + 48 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 8 మెగా పిక్సెల్ టెలిఫొటో సెన్సార్ + 5 మెగా పిక్సెల్ కలర్ ఫిల్టర్ సెన్సార్ లను అందించారు,

 

సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్, 

 

బ్యాటరీ సామర్థ్యం 4,510 ఎంఏహెచ్ గా ఉంది. 

 

ఇంకా ఈ స్మార్ట్ ప్రత్యేకతలు.. స్పెసిఫికేషన్లు ఇవే!

 

6.55 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే,

 

ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్, 

 

48 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ + 16 మెగా పిక్సెల్ టెర్టియరీ సెన్సార్,

 

16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 

 

బ్యాటరీ సామర్థ్యం 4,300 ఎంఏహెచ్.

మరింత సమాచారం తెలుసుకోండి: