ఈ మధ్యకాలంలో అన్ని సంస్దలు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఇప్పటికే షియోమీ, రియల్ మీ అన్ని సంస్దలు బుడ్జెట్ ఫోన్ ను లాంచ్ చేశాయి.. ఇంకా ఇప్పుడు త్వరలోనే షియోమీ తాజాగా లాంచ్ చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ త్వరలోనే పోకో బ్రాండింగ్ తో ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది అని సమాచారం. 

 

అయితే ఇప్పటి వరకు షియోమీ కానీ, పోకో కానీ వెల్లడించలేదు.. కానీ రెడ్ మీ 9 స్మార్ట్ ఫోన్ M2004J19I మోడల్ నంబర్ తో లాంచ్ అయింది. ఇంకా ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ పోకో బ్రాండింగ్ తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్ సైట్ లో కనిపించింది. టీయూవీ రెయిన్ ల్యాండ్ సర్టిఫికేషన్ కూడా అదే మోడల్ నంబర్ తో పోకో ఫోన్ గానే కనిపించింది.

 

అయితే ఈ పోకో ఫోన్ మొదట స్పెయిన్ లోనూ, తర్వాత చైనాలోనూ లాంచ్ అయింది. ఇంకా ఇప్పుడు మన దేశంలో లాంచ్ కానుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ M2004J19I మోడల్ నంబర్ తో కూడిన స్మార్ట్ ఫోన్ పోకో బ్రాండింగ్ తో బీఐఎస్ సర్టిఫికేషన్ డేటా బేస్ లో గతవారం కనిపించింది. 

 

మరి ఈ రెడ్ మీ 9 స్మార్ట్ ఫోన్ మోడల్ నెంబర్ M2004J19I ఇది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటి వరకు మన దేశంలో లాంచ్ కాలేదు. కాబట్టి పోకో బ్రాండ్ తో మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది అని సమాచారం. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ మన దేశంలో రూ.10 వేల లోపు ధరతోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఎప్పుడు అవుతుందో చూడాలి.                    

మరింత సమాచారం తెలుసుకోండి: