శాంసంగ్.. ఇప్పటికే తామా వినియోగదారులకు ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లు అందించిన శాంసంగ్ ఇప్పుడు మరో అద్భుతమైన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఏం1 కొర్ ను రూపొందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే కొద్దిరోజుల క్రితమే ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ లో కనిపించింది. ఇక ఇప్పుడు ఈ ఫోన్ లీక్డ్ ఫోటోలు ఆన్లైన్ లో కనిపించాయి. 

 

IHG's ...

 

అయితే ఈ ఫోన్ ఎలా ఉండనుంది అనే దానికి ముందూవైపు, వెనకావైపు ఉన్న ఫొటోలో తెరమీదికి వచ్చాయి. రెడ్, బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనున్నాయి. ఇంకా వెనకవైపు సింగిల్ కెమెరా, దాని కిందనే ఫ్లాష్ లైట్ కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ రూ.10 వేల లోపు ధరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉందట. 

 

IHG

 

సెల్ఫీ కెమెరా ఫోన్ పైభాగంలో ఉంది. సెల్ఫీ కెమెరా పక్కనే ఇయర్ పీస్ కూడా ఉంది. వాల్యూమ్, పవర్ బటన్లు ఫోన్ కుడివైపు ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు కూడా ఎక్కువగా లీక్ అయ్యాయి. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లేదు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ లో 1 జీబీ ర్యామ్ అందుబాటులో ఉండనుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ01 ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది ఇంకా ప్రకటించలేదు. 

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: