శాంసంగ్.. ఇప్పటికే తమ వినియోగదారులకు ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన శాంసంగ్ గెలాక్సీ ఇప్పుడు మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇంకా ఇప్పుడు మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనుంది. అదే శాంసంగ్ గెలాక్సీ 20 అల్ట్రా. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు ఆగష్టు 5వ తేదీన లాంచ్ చేయనుందని సమాచారం. 

 

IHG

 

అయితే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి ఇప్పటికే ఎన్నో లీకులు, అనేక రూమర్లు, ఆసక్తికరమైన అమాశాలు ఇప్పటికే లీక్ అయ్యి మార్కెట్లో హాల్ చల్ చేస్తున్నాయి. ఇంకా ఇప్పుడు 108 మెగాపిక్సెల్ భారీ కెమెరాతో, 5జీ టెక్నాలజీతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనుందని తాజా లీక్ ద్వారా తెలుస్తుంది.  

 

IHG

 

అయితే ఈ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 అల్ట్రాలో108 మెగాపిక్సెల్ కెమెరా ఖాయం అంటూ ప్రముఖ టిప్‌స్టర్ రోలాండ్ క్వాండ్ ట్వీట్ చేశారు. అంతేకాదు 108 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు ఈ స్మార్ట్ ఫోన్ కు 6.9 అంగుళాల భారీ స్క్రీన్ తో గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా ను తీసుకు రానుందని అంచనా. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ ఆగష్టు 5వ తేదీన లాంచ్ అవుతుందన్న విషయం తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: