మీరు కొత్త ల్యాప్‌టాప్‌ ని కొనుగోలు చెయ్యాలనుకుంటున్నారా...? అయితే మీకు శుభవార్త. ఇప్పుడు ఈ ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్ ఉంది. పూర్తి వివరాలు ఇవే చూసేయండి.  అమెజాన్ ఇప్పుడు ఇండియాలో తన వార్షిక సంవత్సరంను పురస్కరించుకొని గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ అమ్మకాన్ని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. ఈ ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఇప్పుడు పలు ఆఫర్స్ తో అతి తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌ల ని అందిస్తోంది. ఇది ఇలా ఉండగా   ప్రైమ్ సభ్యులకు నిన్నటి నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ అమ్మకాన్ని మొదలు పెట్టగ, మిగిలిన వారికి నేటి నుంచి అమ్మకాలు అందుబాటు లోకి వచ్చాయి.


మీరు ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయాలనుకుంటే రూ.25,000 వరకు అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నాయి. చూసారా ఎంత సేవ్ చేసుకోవచ్చు. మరి ల్యాప్‌టాప్‌ల వివిరాలు చూసేయండి.  అమెజాన్ డెల్ ఇన్‌స్పైరాన్ ల్యాప్‌టాప్‌ల పై ఇప్పుడు  రూ.8,400 డిస్కౌంట్ ఆఫర్ ఇవ్వగా.... అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో భాగంగా ఇప్పుడు రూ.47,590 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. 10వ తరం ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్‌తో రన్ అయ్యే డెల్ ఇన్స్పైరాన్ 3493 మోడల్ ల్యాప్‌టాప్‌ ఇది. 14-అంగుళాల డిస్ప్లే, 1TB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు విండోస్ 10 వంటి ఫీచర్లను కలిగి ఉంది ఇది.

ఇది ఇలా ఉండగా లెనోవా థింక్‌ప్యాడ్ E14 ల్యాప్‌టాప్‌పై రూ.24,378 తగ్గింపు ఆఫర్ ఇస్తోంది. 10 వ తరం ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్‌తో పనిచేసే లెనోవా థింక్‌ప్యాడ్ E14 ల్యాప్‌టాప్‌ను ఇప్పుడు కొనుగోలు చేస్తే తక్కువకే వచ్చేస్తుంది. రూ.83,368 ధర వద్ద లభించే ఈ ల్యాప్‌టాప్‌ రూ.58,990 ధర వద్ద లభిస్తున్నది. లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3i ల్యాప్‌టాప్‌పై రూ.25,900 తగ్గింపు ఆఫర్ ఉంది. కాబట్టి ఈ ఆఫర్స్ ని వినియోగించుకుంటే చాల సేవ్ చెయ్యొచ్చు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: