ఆన్ లైన్ మార్కెట్స్ అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది మాత్రం అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ లు మాత్రమే..అయితే పండగ సీజన్ లో కషమర్లకు అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఇటీవల దీపావళికి బిలియల్ బిగ్ సేల్స్ ను ప్రారంభించి అదిరిపోయే రీతిలో ఆఫర్లను అందించింది. ప్రజలను మరోసారి ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఫ్రైడ్ డే సందర్భంగా బ్లాక్ ఫ్రైడ్ సేల్ ను ప్రారంభించింది.



ఈ మేరకు స్మార్ట్ ఫోన్ లపై భారీ డిస్కౌంట్ ను అందించింది. షియోమీ, రియల్ మీ, ఒప్పో, శాంసంగ్ బ్రాండ్ల ఫోన్లపై భారీ తగ్గింపును అందించనున్నారు. ఈ సేల్ నవంబర్ 30వ తేదీ వరకు జరగనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 సేల్ మళ్లీ జరగనుంది. ఎల్జీ జీ8ఎక్స్ ఆఫర్ సేల్ కూడా జరగనుంది. దీంతో పాటు గెలాక్సీ నోట్ 10+, ఒప్పో ఎఫ్15, మోటొరోలా రేజర్ మరిన్ని ఫోన్లపై ఆఫర్లు అందించారు.. ముఖ్యంగా ఎస్బిఐ కస్టమర్లకు ఐదు శాతం రాయితీని కూడా అందించారు.



అయితే నిన్నటి నుంచి ప్రారంభం అయిన ఈ సెల్ ఈ నెల 30 వరకు జరగనుందని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. రియల్ మీ నార్జో 20 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 6 ,
ఐఫోన్ ఎస్ఈ‌పై భారీ తగ్గింపును ఈ సేల్‌లో అందించారు. ఇక ఐఫోన్ ఎక్స్ఆర్  కొనుగోలు చేయవచ్చు. మోటోరోలా జీ9 మరియు ఒప్పో ఎఫ్15 , శాంసంగ్ గెలాక్సీ ఏ70ఎస్ స్మార్ట్ ఫోన్‌పై కూడా భారీ ధర తగ్గింపు లభించింది.ఇక ఎల్జీ జీ8ఎక్స్ స్మార్ట్ ఫోన్‌పై కూడా మళ్లీ భారీ డిస్కౌంట్‌ను అందించారు.  మోటొరోలా రేజర్ వంటి ఫోన్లు భారీ డిస్కౌంట్ లతో ఈ కంపెనీ అందిస్తున్నట్లు తెలిపింది.. మరో సంతోషకర వార్త ఏంటంటే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మోటో జీ 5జీ స్మార్ట్ ఫోన్ నవంబర్ 30వ తేదీన లాంచ్ కానుంది.. ఈ ఫోన్ ను కూడా డిస్కౌంట్ ధరలకు అందించనుంది.. ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడ్ సెల్ లో ఇప్పటికే చాలా మంది ఫ్రీ బుకింగ్ లు కూడా ప్రారంభించారు..


మరింత సమాచారం తెలుసుకోండి: