వేసవి కాలం వచ్చిందంటే చల్లని నీళ్లు గుర్తుకు వస్తాయి.. అయితే ఒకప్పుడు కుండలలో నీళ్ళు తాగేవారు.. కాల క్రమేణా ఇది కొంచెం మారింది. ఇప్పుడు అందరూ ఎలెక్ట్రిక్ వస్తువుల వినియోగానికి సంబంధించిన ఫ్రిడ్జ్ ను వాడుతున్నారు. వేసవి కాలం మొదలవ్వక ముందే భానుడు ప్రతాపాన్ని చూపించారు. ఇలాంటి క్రమంలో మంచి ఫ్రిడ్జ్ కొనాలని అనుకునేవారికి ఇప్పుడు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తక్కువ ధరలో కూడా ఫ్రిడ్జ్ లు అందుబాటులో ఉన్నాయి.  అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఫ్లిప్ కార్ట్ సరికొత్త ఆఫర్లను అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త ఎలెక్ట్రానిక్ వస్తువులను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. అది కూడా అందరికీ అందుబాటులో ఉండేలా .. ఇప్పుడు కూడా అలాంటి ఆఫర్లను ఫ్రిడ్జ్ పై అందిస్తుంది. పదివేలకు ఫ్లిప్ కార్ట్ లో లభించే ఫ్రిడ్జ్ లు ఎంటో ఇప్పుడు చూద్దాం..


ఈ హైయర్ 170 L 2 స్టార్ డైరెక్ట్ కూల్ ఫ్రిజ్ అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ రెండింటి నుండి ఒకే రేటుతో లభిస్తోంది. హేయర్ యొక్క ఈ 170 లీటర్ల డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ ఫ్రిజ్ 2 స్టార్స్ తో మాత్రమే వస్తుంది. అయినా కూడా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, డైమండ్ ఎడ్జ్ ఫ్రీజింగ్ టెక్నాలజీతో చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ప్రస్తుతం, ఈ ఫ్రిజ్ కేవలం 10,190 రూపాయల చవక ధరకే అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లో లభిస్తోంది.


హైయర్ 100 L 2 స్టార్ డైరెక్టర్ కూల్ ఫ్రిజ్ అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ రెండింటి నుండి ఒకే రేటుతో లభిస్తోంది. హేయర్ యొక్క ఈ 190 లీటర్ల డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ ఫ్రిజ్ 2 స్టార్స్ తో మాత్రమే వస్తుంది. అయినా కూడా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, డైమండ్ ఎడ్జ్ ఫ్రీజింగ్ టెక్నాలజీతో చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ప్రస్తుతం, ఈ ఫ్రిజ్ కేవలం 10,990 రూపాయల చవక ధరకే అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లో  లభిస్తోంది. వీటితో పాటు మరో కంపెనీ ఫ్రిడ్జ్ ఇంకా తక్కువ ధరకే అందిస్తుంది. అదే మార్క్.. మార్క్ 170 లీటర్ల డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ ఫ్రిజ్ 2 స్టార్స్ తో మాత్రమే వస్తుంది. అయినా కూడా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది.టర్బో చిల్ తో చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. అంతేకాదు, స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ప్రస్తుతం, ఈ ఫ్రిజ్ కేవలం 8,999 రూపాయల చవక ధరకే ఫ్లిప్ కార్ట్ లో లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: