ప్రస్తుత సమాజంలో ఎక్కువగా ప్రజలు ఎలక్ట్రానిక్ వస్తువులనే ఉపయోగిస్తున్నారు. ఇంక అంతే కాకుండా ఎటువంటి కష్టం లేకుండా, ఏ పనైనా ఎలక్ట్రానిక్ వస్తువులు చేసే విధంగా ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. ఇక మన ఇంట్లో బట్టలుతికేందుకు  వాషింగ్ మిషన్ లను వాడుతుంటాం. అయితే ఎవరైనా వాషింగ్ మిషన్ తీసుకోవాలను కొనేవారికి ఒక ఆఫర్ ఉంది. ఆ ఆఫర్ గురించి తెలుసుకుందాం.

వాషింగ్ మిషన్ ను తక్కువ ధరలకే అందించే అవకాశం ప్రస్తుతం ఇప్పుడు ఉంది. ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు  అయినటువంటి ఆన్లైన్ సంస్థల ద్వారా , అతి తక్కువ ధరలకే మనకు వాషింగ్ మిషన్ ను పొందవచ్చు. దిగ్గజ ఈ కామర్స్ సంస్థ  అయినటువంటి ఫ్లిప్ కార్ట్ లో  అతి తక్కువ ధరకే మనకు వాషింగ్ మిషన్ ను అందించనుంది. కేవలం 4,999 రూపాయలకే ఈ వాషింగ్ మిషన్ ను మనకు అందిస్తోంది ఫ్లిప్ కార్ట్.దీనికి ఎటువంటి అదనపు డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. దిగ్గజ సంస్థ అయినటువంటి ఒనిడా కంపెనీవారు 6.5 kg ల కెపాసిటీ కలిగిన వాషింగ్ మిషన్ ను మనకు 4,999 రూపాయలకే అందించనుంది.ఇందులో కేవలం బట్టలను ఉతకడానికి మాత్రమే ఉపయోగించవచ్చు. ఇకపోతే వేరొక మోడల్ లో రెండు సార్లు మనం వాషింగ్ ప్రోగ్రామ్ ను వాడుకోవచ్చు. ఇక అంతే కాకుండా రూ.10,990 ధరలకే వాషింగ్ మిషన్ ను కూడా అందించనుంది ఫ్లిప్కార్ట్ దిగ్గజ సంస్థ. ఈ రెండు మెషిన్ లు, ఒక ఏడాది పాటు మనకు వారంటీ కార్డు తో లభిస్తుంది.

ఇక ఈ సరసమైన ధరలు ఇక ఇప్పటికి కూడా మనకి అందుబాటులోనే ఉన్నాయి. ఇవే కాకుండా పలు బ్రాండెడ్ కంపెనీలకు చెందిన వాషింగ్ మిషన్ లు ఫ్లిప్కార్ట్ లో అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అందులో ముఖ్యంగా  ఇంటెక్స్, క్యాండీ, సాంసంగ్, వంటి బ్రాండెడ్ మిషన్లు మనకి అందుబాటులో లభించనున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: