ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ లో ప్రొడక్ట్ లకే ఎక్కువగా డిమాండ్ పెరుగుతోంది. ఇదే తరుణంలోనే ప్రముఖ దిగ్గజ సంస్థలు కూడా తమదైన శైలిలో ఆఫర్లను విడుదల చేస్తూ, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో ఈ రోజు నుండి కొన్ని సేల్స్ మొదలు అవుతున్నాయి. అందులో ఏ ఏ వస్తువులపై ఎంత ఆఫర్ ప్రకటించాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజు నుంచి అమెజాన్ సేల్స్ మొదలయ్యాయి. అందులో సోనీ టీవీ పై 25 వేల రూపాయలను డిస్కౌంట్ కింద ప్రకటించడం జరిగింది. ఈ టీవీ యొక్క విశేషాలు.. ఆఫర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

సోనీ స్మార్ట్ టీవీ ని hdfc బ్యాంకు ద్వారా EMI  తో తీసుకున్నట్లయితే.. తిరిగి 10% అదనపు డిస్కౌంట్ ను పొందవచ్చు. అంతే కాకుండా ఎటువంటి వడ్డీ లేకుండా ఈ స్మార్ట్ టీవీ ని తీసుకోవచ్చు.

SONY BRAVIA: ఈ టీవీ ని అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా.. దీని ధర మార్కెట్ లో రూ.94,900 వుండగా దీనిని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ డే సేల్ సంధర్భంగా రూ.66,990 రూపాయలకు మనకు అందిస్తుంది. ఇక ఈ టీవీ ఫీచర్స్  విషయానికి వస్తే.. ఈ టీవీ 55 ఇంచేస్ కలదు. మరియు 4k ultra hd డిస్ప్లే ని కలదు. ఈ టీవీ యొక్క మోడల్ నెంబర్  55×7500h .

ఇక ఈ సోనీ టీవీ మంచి క్వాలిటీ, కలర్స్ తో మనకు పిక్చర్ ను అందించగలదు. ఇందులో  4k x-రియాల్టీ, xR పిక్చర్ తో మనకి కనపడుతుంది. ఇందులో 20w క్వాలిటీ సౌండ్ మనకు వెలువడుతుంది. ఇక అంతే కాకుండా DOLBY ATOMS సౌండ్ కూడా ఉంది. ఇందులోనే 3HDMI కేబుల్స్, 2 USB PORTES కలవు. మరియు U6 ఆటోమేటిక్ క్రోమ్ కాస్ట్ కూడా కలదు. అదే కాకుండా ఈ టీవీ ఆండ్రాయిడ్ తో పనిచేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: