మనం ఇప్పుడు ఎవరి దగ్గర చూసినా స్మార్ట్ మొబైల్ కనిపించని వారంటూ ఎవరూ ఉండరు. ఇక ఈ ఏడాది విడుదలైన కొన్ని ప్రముఖ బ్రాండ్లు కలిగిన స్మార్ట్ మొబైల్స్ చాలానే ఉన్నాయి. అవి కూడా పది వేల కంటే తక్కువ రూపాయలకే తగ్గించే.. కొన్ని స్మార్ట్ ఫోన్స్ కలవు అలాంటి స్మార్ట్ ఫోన్ లోని ఇప్పుడు ఒకసారి చూద్దాం.


1).nokia C20:
ఈ మొబైల్ 9 వేల రూపాయలు ఇక ఈ మొబైల్ 6.5 అంగుళాల డిస్ప్లే కలదు. ఇక ఛార్జింగ్ కోసం..micro usb పోర్టుతో తయారు చేశారు. ఇక ఇది 3gb ram,32 GB మెమరీ కెపాసిటీతో కలదు.

2).mototola E-7:
ఈ మొబైల్ ధర కూడా తొమ్మిది వేల రూపాయలు కలిగివుండును. ఇది ఆండ్రాయిడ్ సరికొత్త రూపంలో అందిస్తోంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే..6.5 అంగుళాలు కలదు. బ్యాటరీ 5,000 MAH కెపాసిటీ కలదు. 4జిబి ర్యామ్, 64 జిబి మెమొరి తో కలదు.

3).SAMSUNG GALAXY :F02S

ఈ మొబైల్ 9,500 రూపాయలకు మనకు లభిస్తోంది. ఈ మొబైల్ కేవల బేసిక్ మొబైల్ గా వీటిని విడుదల చేసింది. ఇక ఈ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే..5,000MAH సామర్థ్యం కలదు. ఇక ఛార్జింగ్ కూడా..USB TYPE-C పోర్టబులిటీ చార్జర్ ను కలిగి ఉంటుంది. 4జిబి ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మెమొరీ తో కలదు.

4).REALME NARZO 30A:
ఈ మొబైల్ ఈ బ్రాండ్లలో అతి తక్కువ బడ్జెట్లో లభిస్తుంది. దీని ధర 9 వేల రూపాయలు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే..6,000 MAH కెపాసిటీ కలదు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే..6.5 అంగుళాలు కలదు. అంతేకాకుండా ఇందులో ఒక ఒక స్పెషల్ చిప్ సెట్ చేసినట్లుగా తెలియజేశారు.

5).INDINIX HOT 11స్:
స్మార్ట్ ఫోన్ 11,000 రూపాయలకు లభిస్తుంది. ఇందులో కూడా media TEK అనే ఒక సిస్టంను అమర్చారు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే..6.78 అంగుళాలు కలదు. కెమెరా 50 మెగాపిక్సల్ తో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: