ప్రముఖ బ్రాండెడ్ సంస్థ అయినటువంటి.. రియల్ మీ సంస్థ తాజాగా ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి ఒక మొబైల్ ను నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది.. అయితే ఈ మొబైల్ ప్రత్యేకత ఏమిటి.. అందులో వుండే ఫీచర్ సంగతి ఏమిటి..అనే విషయాలను ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం..

తాజాగా రియల్ మీ GT-2, PRO గల రెండు వేరియేషన్ లలో మొబైల్ లను విడుదల చేయడం జరిగింది.క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్  8 జనరేషన్ కింద ఫస్ట్ మొబైల్ ను అందించబడింది. ఇది గత మొబైల్ కంటే.. సరికొత్త డిజైన్, ఫోటోగ్రఫీ కమ్యూనికేషన్ ఎంత తయారు చేయబడింది. అంతే కాకుండా ప్రపంచంలోని మొదటిసారి ఎన్నో మార్కెట్లలో ప్రవేశపెట్టింది. ఇక అంతే కాకుండా 150 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ అల్ట్రా వైడ్-యాంగిల్ కెమెరాతో ఈ మొబైల్ నిన్నటి రోజున విడుదల అవ్వడం జరిగింది.ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్ వివరాల కోసం వెళితే..

ఇందులో త్రిబుల్ కెమెరా ను సరికొత్త రూపంలో సెట్ చేయబడింది.. ప్రైమరీ కెమెరా కింద 50 మెగాపిక్సెల్, సెకండ్  కెమెరాను8 మెగా పిక్సెల్ తో..3 ర్డ్ కెమెరాను టూ మెగాపిక్సెల్ తో సరికొత్త రూపంలో ఆవిష్కరించబడింది.. అంతేకాకుండా సెల్ఫీ ప్రియుల కోసం .16 మెగా పిక్సల్ కెమెరా ఉండేలాగా తయారుచేయబడింది. ఇక అంతే కాకుండా 65 w ఫాస్ట్ ఛార్జింగ్ సహాయంతో సపోర్ట్ చేసే విధంగా కనిపెట్టడం జరిగింది.

REALME-GT -2 PRO కెమెరా విషయానికి వస్తే.. త్రిబుల్ కెమెరా తో పాటుగా ఇందులో ప్రైమరీ కెమెరా ని..50-మెగాఫిక్సల్ సోనీ బ్రాండెడ్ కి సంబంధించి..imx 766 వంటి సెన్సార్ తో దీనిని అమర్చడం జరిగింది. ఇక ఈ కెమెరా ఆటోమేటిక్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ చేయడం కూడా జరుగుతుంది. 150 డిగ్రీల వ్యూ ను కూడా క్యాప్చర్ చేయగలదు. కాదు హ్యాండ్ సెట్ లో ఫిష్ ఐ వ్యూ ను  కూడా క్యాప్చర్ చేసే అవకాశం ఈ మొబైల్ ద్వారా కల్పించబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: