Vivo సంస్థ నుంచి సరికొత్త మొబైల్ ను ఆ సంస్థ లాంచ్ చేసింది.. అందులో ముఖ్యంగా y33T న్యూ మోడల్ మొబైల్ ను భారతదేశంలో విడుదల చేయడం జరిగింది. గత వారం రోజుల కిందట విడుదల చేసిన. Vivo y21T మొబైల్ కు ఇది సరికొత్త అప్గ్రేడెడ్ గా తీసుకురావడం జరిగింది. ఈ మొబైల్ వాటర్ డ్రాప్.. స్టైలిష్ డిస్ప్లే కలిగి ఉంటుంది. బ్యాక్ సైడ్ త్రిబుల్ కెమెరా ను కలిగి ఉన్నది. అంతేకాకుండా చీకట్లో ఫోటోగ్రఫీ కోసం నాయిస్ ఫోటోగ్రఫీ అనే టెక్నాలజీతో కలిగిన ఒక కెమెరాను అమర్చడం జరిగింది.VIVO mobile Y33T .. స్పెసిఫికేషన్స్:
స్మార్ట్ ఫోన్ డిస్ప్లే రివల్యూషన్..1080X2,408 కలదు.. డిస్ప్లే విషయానికి వస్తే..6.58 అంగుళాలు కలదు. అంతే కాకుండా 680 SOC కోర్ ప్రాసెసర్తో కలదు. అంతేకాకుండా FUNTOUCH OS 12 ఆండ్రాయిడ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా బ్యాక్ సైడ్ కెమెరా 50 ఎంపి ప్రైమరీ కలదు.2MP డెప్త్ సెన్సార్, మాక్రో కెమెరా కలదు.. ఇక ఫ్రంట్ సైడ్ 16MP సెల్ఫీ కెమెరా గా ఒక సెన్సార్ తో తయారు చేయబడింది. ఇక అంతే కాకుండా సూపర్ నైట్ మోడ్ ఆప్షన్ కూడా సరికొత్తగా ప్రవేశపెట్టింది.
ఇక బ్యాటరీ విషయానికి వస్తే..5500 MAH సామర్థ్యం కలదు.18 W స్పీడ్ చార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా USB టైప్స్-C సపోర్టు కూడా చేయండి. ఇది వివో నుంచి ఎనర్జీ గార్డెన్ ట్వంటీ టెక్నాలజీతో రాబోతోంది. మొబైల్ 8 gb ram,128 Gb మెమొరీ స్టోరేజ్ గల మొబైల్ ధర..18,990 రూపాయలు కలదు. ఇక అంతే కాకుండా 4gb ram,128 gb స్టోరేజ్ ఎలా మొబైల్ ధర 16,490 రూపాయలు కలదు. దీనిని 1TB మెమొరీ వరకు పెంచుకోవచ్చు.ఈ మొబైల్ రెడ్ కలర్ లో మాత్రమే లభిస్తుంది. ఈ మొబైల్ ఈరోజు అన్ని స్టోర్లలో లభించును.

మరింత సమాచారం తెలుసుకోండి: