ఇండియన్ బైక్ మార్కెట్ రాయల్ ఎన్ ఫీల్డ్ అనేది ఒక సంచలనంగా మారింది. ఈ కంపెనీ నుంచి తయారుచేసిన మోటర్ బైకులు భారత దేశం లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్ అయ్యాయి. ఇందులో మొత్తంగా 7 మోడల్స్ బైకులు విడుదలయ్యాయి. ఎవరైనా బుల్లెట్ బండి పై ఇష్టపడి వెళ్లాలనుకునే వారికి ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. కొత్తది కొనాలని ఆలోచిస్తున్న వారు రాయల్ ఎన్ఫీల్డ్ నుండి చౌకైన బైక్ -360 మోడల్..E-346 సిసి బైక్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ తో విడుదల అవుతోంది.

ఈదర బరువు 191 కిలోల కలదు. ఈ బైక్ వేరియంట్ చౌకగా ఉంటుంది. దాని ఫ్యూచర్ లు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1). రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్-350 మోడల్ బైక్స్ మూడు వేరియంట్లలో లభిస్తుంది.

2). బుల్లెట్ బండి లో 350 స్టాండర్డ్, 350-KS,350-ES లాంటి మోడల్స్ కలవు. ఇందులో చాలా తక్కువ అయిన బండి బుల్లెట్ 350 స్టాండర్డ్.

3).BS-6 ఇంజన్ తో కూడిన ఈ మోడల్ ఆల్..19.1 BHP,28 NM టార్క్ను ఉత్పత్తి చేస్తుందట.

4). ఈ వేరి యంట్ లో  అల్లాయ్ లు కాకుండా స్పోక్ వీల్స్ పొందవచ్చు.

5). ఢిల్లీ లో ఈ బుల్లెట్ -350 బండి ధర ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అంటే.. రూ.1.68 లక్షలు కలదు. ఈ బైక్ మోడల్ కంపెనీ పెట్రోల్ ట్యాంక్ -13.5 లీటర్లు సామర్థ్యం కలదు.

6) ముందుభాగంలో DISC బ్రేకులు.. వెనుక భాగంలో డ్రమ్ బ్రేకులు వంటివి కలదు.

7). ఈ మోడల్ నోట్ వేరియంట్లలో 6 విభిన్నమైన రంగు లలో లభిస్తాయి. ఈ మోడల్ మైలేజ్ లీటర్ కు దాదాపుగా 38 కిలోమీట ర్లు ఇస్తుందని కంపెనీ తెలియజేయడం జరిగింది.

మరి ఎవరైనా సరే రాయల్ ఎన్ఫీల్డ్ బైకు ఇష్టపడేవారు వీటిని తీసుకోవడం ఉత్తమమని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: