దేశంలోనే దిన్గజ టెలికాం సంస్థలలో ఒకటైన రిలయన్స్ జియో ఆఫర్ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎయిర్టెల్ వోడాఫోన్ బిఎస్ఎన్ఎల్ లాంటి దిగ్గజ టెలికాం సంస్థలతో పోటీపడుతూ కస్టమర్లను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు అద్భుతమైన ఆఫర్లను తీసుకురావడం జరుగుతోంది. ఇక నిజానికి ఒక నెల రీఛార్జి చేసుకోవాలి అంటే మినిమం 200 రూపాయలు కచ్చితంగా ఉండాల్సిందే కానీ సామాన్య ప్రజలు ప్రతినెల 200 రూపాయలను రీఛార్జి కోసం వినియోగించాలి అంటే చాలా కష్టంతో కూడుకున్న పని అలాంటివారి కోసమే జియో తమ కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని సరికొత్త ఆఫర్లను తీసుకురావడం జరిగింది. మరి తమ కస్టమర్ల కోసం జియో అందిస్తున్న అద్భుతమైన ఆఫర్ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

జియో రూ.91 ప్లాన్:
కేవలం 100 రూపాయల లోపే లభించి ఈ ప్లాన్ 28 రోజులపాటు వ్యాలిడిటీని కలిగి ఉంటుంది అంతేకాదు 3 జీ బీ డేటా కూడా కస్టమర్లకు అందించబడుతుంది ముఖ్యంగా జియో కంపెనీ యొక్క చౌకైన ప్లాన్ కూడా ఇదే కారణం గమనార్హం. అయితే ఈ ఆఫర్ జియో స్మార్ట్ ఫోన్ లేదా జియో ఫోన్ వాడుతున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక అంతేకాదు అన్ని ఆప్లకు ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది ఇక ప్రతిరోజు 50 ఎస్ఎంఎస్లను పొందే అవకాశం ఉంది.

ఎయిర్టెల్ రూ.99 ప్లాన్ :
ఎయిర్టెల్ కూడా ₹100 కంటే తక్కువ ధర కలిగిన ఒక గొప్ప ప్లాన్ను మనకు అందిస్తోంది ఇక ఈ ప్లాన్ ద్వారా ఒక రూపాయి తక్కువ 99 రూపాయలు కంగా వ్యాలిడిటీ 28 రోజులపాటు ఉంటుంది. ఇకపోతే ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 200 ఎంబి డేటా తో పాటు లోకల్ ఎస్ఎంఎస్ కు రూ .1 అలాగే ఎస్.టి.డి ఎస్ఎంఎస్ లకు రూ.1.5 వసూలు చేయడం జరుగుతుంది కాబట్టి ఇక ఈ ప్లాన్ ఎంచుకున్న వారు ఫుల్ టాక్ టైం సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: