టెక్నాలజి పెరుగుతున్న కొద్దీ ఎన్నో డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి . ఎన్నో పనులు మనం ఉన్నచోటు నుండే చేసుకుంటున్నాం . అంతే కాదు టెక్నాలజి పుణ్యమా అని హాకర్లకి కూడా మంచి పని దొరికింది . అబ్బో టెక్నాలజీని అందరికంటే గొప్పగా వాడుతున్నారు అంటే అది ఒక్క హాకేర్స్ మాత్రమే. ఛాలెంజింగా తీసుకొని మరి మరి హక్కింగ్ చేస్తున్నారు .సామాజిక మాధ్యమాల ఖాతాలు, బ్యాంక్‌ ఖాతాలు ఇలా ప్రత్ర్హి చోట చొరబడి ముప్పు తిప్పలు పెడుతున్నారు హ్యాకర్లు ..ఇప్పుడు స్పెషల్ గా ఈ హాకింగ్ గురుంచి ఎందుకు మాటలాడుకుంటున్నం అంటే ఈ స్టోరీ చూడాల్సిందే .


అనగనగా ఓ ట్విట్టర్ ...అందులో చాల మంది ప్రజలు సెలెబ్రిటీలు  తమ అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు . కాగా అందరి అకౌంట్ల ప్రైవసీ కి సంబంధించి    ట్విటర్‌ సీఈఓ, సహవ్యవస్థాపకుడు జాక్‌ డోర్సీ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాడు. కానీ ఇక్కడ ఎం జరిగిందో తెలుసా ...అందరి కథనాలను కాపాడాల్సిన జాక్ డోర్సీ ట్విట్టర్ ఖాతానే హాక్ చేసి  ట్విట్టర్ సీఈఓకే  షాక్ ఇచ్చారు  హ్యాకర్లు. డోర్సీ ఖాతాని హాక్ చేసి దాదాపు 15 నిమిషాల పాటు. తమ ఆధీనంలో ఉంచుకున్నారు. అంతే కాదు డోర్సీ అకౌంట్ ముంది   అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ... రెచ్చొగొట్టే మెసేజ్‌లు పోస్టు చేశారు. వెంటనే అప్రమత్తమై తన అకౌంట్ ని హాకర్ల నుండి  కాపాడి ... హ్యాకర్లు పోస్ట్ చేసిన మెసేజ్ లు తొలగించారు .


కాగా డోర్సీ ట్విట్టర్ ఎలా హాక్ అవ్వటానికి గల లోపలపైనా దర్యప్తు చేస్తామని ట్విట్టర్ అధికార ప్రతినిధి వెల్లడించగా ...ట్విట్టర్ సీఈఓ ట్విట్టర్ ఖాతాకే రక్షణ లేకపోతే ...ఇక మిగితా వాళ్ళ పరిస్థితి ఏంటని మిగితా యూజర్లు బాయ్లదోళనకు గురవుతున్నారు. కంపెనీ సీఈఓ ఖాతాని కాపాడలేక పోతే ఎలా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: