తాజాగా ఇంగ్లాండ్ దేశానికీ చెందిన ఓ యూనివర్సిటీ ఈ విషయాన్నీ ప్రయోగశాలలో ప్రాక్టికల్ సబ్జెక్టు గా ఆచరించనుంది. ఇంగ్లాండ్ లోని డుర్హాం విశ్వవిద్యాలయం ఈ సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. శృంగారం పై నేటి సమాజం లో ఉన్న అపోహలను తొలిగించేలా వారిలో అవగాహన కలిగేలా వారికీ శృంగారం ఒక ప్రాక్టికల్ సబీజెక్టు గా ప్రవేశపెట్టాలని డుర్హాం విశ్వవిద్యాలయంకి చెందిన విద్యార్థి యూనియన్ వర్శిటీ యాజమాన్యానికి చేసిన ప్రతిపాదన కు యాజమాన్యం సానుకూలంగా ప్రతి స్పందించి ఆ నిర్ణయాన్ని ఆమోదించింది.