ఎక్కడైనా భార్య భర్తలు కొట్లాడుకోవడం, తిట్టుకోవడం సహజం. ఇక ఇలాంటి విషయాలు జరిగేటప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వారు చూడడం కూడా చాలా సహజమే. ఇక అయితే ఇలాంటి వాటిలో కొంతమంది సర్వే చేసిన ప్రకారం కొన్ని విస్తుపోయే నిజాలు తెలియజేశారు. భర్త భార్యను కొట్టడానికి కొన్ని కారణాలను తెలియజేయడం జరిగింది. వారు చెప్పిన ఆ విషయాలు ఏంటో చూద్దాం.

భార్య భర్తలు గొడవ పడుతున్నప్పుడు.. వారిద్దరి మధ్య లోకి వేరొక పర్సన్ వెళ్ళినట్లయితే ఇంకా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కానీ జాతీయ ఆరోగ్య కుటుంబ  సంస్థ వారు కొన్ని కారణాలను తెలియజేశారు.ఇక అందులో తేలిచిన ప్రకారం భార్యను భర్త కొట్టడం ఇలాంటి తప్పు కాదా..? అనే ప్రశ్నకు పురుషులు ఏ విధంగా సహాయ సమాధానం చెప్పారంటే.. తప్పు లేదని చెప్పారు.. వీరితో పాటే మహిళలు కూడా భర్తలు కొట్టడంలో ఎలాంటి తప్పు లేదని తెలియజేశారు. ఈ విషయం విన్న అధి కారులు చాలా ఆశ్చర్యపోయారు.

ఒక భర్త తన భార్యను ఎందుకు కొడతారు అనే విషయంపై కొన్ని కారణాలు తెలియజేశారట.

1). ఇక అందులో కొంత మంది మహిళలు తెలిపిన ప్రకారం తన భర్తకు చెప్పకుండా ఎక్కడైనా బయటికి వెళితే కొడ తారని చెప్పారట.

2). ఇక మరొకటి ఏమిటంటే భార్య చెప్పిన మాట వినలేదని విసిగించడం వల్ల కోడతారట.

3). వంట సరిగ్గా చేయకపోవడం, ప్రతిసారి వాదనకు దిగడం వల్ల కొడతారని తెలియజేశారు.

4). మహిళలు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నందని అను మానం రావడం వల్ల కోడతారట.

5). రాత్రి సమయాలలో సెక్స్ కు తిరస్కరించడం వల్ల కోట్లాడతారట.

6). భర్త యొక్క బంధువులను అవమానించడం వలన దెబ్బలు తింటారని మహిళల తెలియజేశారట.

ఈ విషయాలన్నీ స్వతహాగా కొంతమంది కొన్ని రాష్ట్రాలకు తిరిగి తెలియజేయడం గమనార్హం. అందులో మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: