ఒకప్పుడు జంతువులు గ్రాపిక్స్ లో వెరైటీగా ఉండేవి.. జనాలను ఆకట్టుకునేలా వింత రంగుల తో చూపించె వాళ్ళు. అలాంటి వింత జంతువులను ఇప్పుడు మన నిజ జీవితం లో చూస్తున్నాము. కళ్ళను నమ్మలేని విధంగా అవి ఉన్నాయి.. అలాంటి వింత జంతువులు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. వాటిని చూసిన జనం షాక్ అవుతూన్నారు.. ఇప్పుడు కూడా ఒక వింత జంతువు జనాలను భయపెడుతోంది..


ఇంటర్నెట్ వినియోగం పెరిగాక కాస్త ఇంట్రస్టింగ్ ఉండేది ఏదైనా క్షణాల్లో నెట్టింట ట్రెండ్ అవుతోంది.ఓ ఫోటో ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ఈ ఫోటోలో ఉన్న జీవిని చూస్తే తొండలాగా ఉంది.. పైగా అది ఎవరో పెయింట్‌ వేసినట్లు రెండు రంగులతో ఉంది. కానీ ఇదొక బల్లి జాతికి చెందిన జీవి.స్పైడర్‌మ్యాన్‌లా రంగురంగులతో కనిపించే ఈ అగామా బల్లి ఫోటో ఇప్పడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఫోటోపై నెటిజన్స్ విభిన్న రకాల కామెంట్లు పెడుతున్నారు.స్పైడర్ మ్యాన్ లాగా కనిపించే బల్లిని బహుశా ఎప్పుడూ చూసి ఉండరు.


ఇప్పుడు అలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలొ తెగ చక్కర్లు కోడుతుంది. ఆ బల్లి చూడగానే స్పైడర్ మ్యాన్ లాగా కనిపిస్తుంది.సినిమాల్లో ఎరుపు, నీలం రంగుల్లో ఉండే స్పైడర్ మ్యాన్ డ్రెస్ ఎలా ఉంటుందో, అలానే ఉంది ఈ బల్లి కూడా. ఈ బల్లి శరీరం సగం ఎరుపు రంగులో ఉంటుంది, మిగిలిన సగం నీలం రంగులో కనిపిస్తుంది. దాని ముందు కాళ్లు కూడా సగం ఎరుపు, సగం నీలం రంగులో ఉన్నాయి. ఈ ఫొటోను ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా తన అనే వ్యక్తి తన సోషల్ మీడియాలొ పోస్ట్ చేశాడు.. ఇది ఇప్పుడు లైక్ , షేర్స్ తో పాటుగా నెట్టింట వైరల్ అవుతుంది.. మీరు కూడా ఒకసారి చూడండి.. అది చూసిన వారంథా కూడా కామెంట్లు పెడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: